MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd65a68a9-83f9-4583-8ca0-6de027431b2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd65a68a9-83f9-4583-8ca0-6de027431b2c-415x250-IndiaHerald.jpgతెలుగు హాట్ హీరోయిన్ సమంతగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది సమంత. ఇండస్ట్రీలో ఎక్కువ హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే తన సహా నటుడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. పెళ్లి తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తుంది.అందులో కూడా నటనకు ప్రాధాన్యత వున్న పాత్రtollywood-gossips;beauty;naga chaitanya;gunasekhar;naga;samantha;tollywood;cinema;naga aswin;marriage;heroine;chaitanya 1;loverహాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తున్న సమంత...హాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తున్న సమంత...tollywood-gossips;beauty;naga chaitanya;gunasekhar;naga;samantha;tollywood;cinema;naga aswin;marriage;heroine;chaitanya 1;loverMon, 19 Apr 2021 15:00:00 GMTహీరోయిన్ సమంతగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది సమంత. ఇండస్ట్రీలో ఎక్కువ హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే తన సహా నటుడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. పెళ్లి తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తుంది.అందులో కూడా నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతుంది.అలాగే అటు సినిమాల్లో నటిస్తూ మరో పక్క వివిధ సామాజిక సేవలు, కార్యకలాపాలు కూడా చేస్తుంటుంది. ఇక సమంత చాలా కాలంగా ప్రత్యూష ఫౌండేషన్ కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే.


ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో తన అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది సమంత. ఇక అప్పుడు తన కొన్ని హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తన హాట్ హాట్ అందాలతో యూత్ కి నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. తన హాట్ హాట్ యోగ పోజ్ లతో యూత్ కి పిచ్చెక్కించిన తరువాత ఈ హాట్ బ్యూటీ తన తాజా ఫోటోషూట్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఈ ముద్దు గుమ్మ మొక్కజొన్న పసుపు రంగు గౌనులో మనోహరంగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింటా తెగ వైరల్ అవుతూ యూత్ ని పిచ్చెక్కిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా చేస్తుంది. అలాగే మనోజ్ బాజ్ పయ్ తో కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటిస్తుంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాక్ష్యాలను సిద్దం చేస్తున్న బాబు...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>