MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad4091d1a8-6803-431d-94f4-da5fda41b0ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad4091d1a8-6803-431d-94f4-da5fda41b0ca-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగివున్నారు. ఫ్యామిలీ డ్రామా చేసినా యాక్షన్ మూవీ చేసినా అభిమానులు ఆ సినిమాలని ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తారక్ కొరటాల శివతో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్లిద్దరి కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమా 2016 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే మళ్లీ వీళ్లిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానులు హర్షం వ్యకdevi sri prasad;chiranjeevi;ntr;shiva;devi sri prasad;geetha;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;koratala siva;mani sharma;mikkilineni;prasad;ram pothineni;sudhakar;cinema;sangeetha;blockbuster hit;lord siva;nandamuri taraka rama rao;indian;ntr artsతారక్ సినిమాకి సంగీతం అందించబోతున్న దేవిశ్రీప్రసాద్..?తారక్ సినిమాకి సంగీతం అందించబోతున్న దేవిశ్రీప్రసాద్..?devi sri prasad;chiranjeevi;ntr;shiva;devi sri prasad;geetha;harika;harikrishnan;jr ntr;kalyan;kalyan ram;koratala siva;mani sharma;mikkilineni;prasad;ram pothineni;sudhakar;cinema;sangeetha;blockbuster hit;lord siva;nandamuri taraka rama rao;indian;ntr artsMon, 19 Apr 2021 13:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగివున్నారు. ఫ్యామిలీ డ్రామా చేసినా యాక్షన్ మూవీ చేసినా అభిమానులు ఆ సినిమాలని ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తారక్ కొరటాల శివతో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్లిద్దరి కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమా 2016 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే మళ్లీ వీళ్లిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్31, ఎన్టీఆర్కొరటాలశివ2 వంటి టాగ్స్ తో నెట్టింట విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.



ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ,  మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజా నివేదికల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారట. కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని తప్ప మరేతర సంగీత దర్శకుడిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.



ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత బాణీలు అందిస్తున్నారు. కానీ తన దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ సినిమాకు మణిశర్మ ని తీసుకోవడానికి కొరటాల శివ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిజానికి గతంలో కొరటాల శివ దేవిశ్రీప్రసాద్ కలిసి 4 సినిమాలకు పనిచేసారు. వీరిద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడింది. దీన్నిబట్టి డేట్స్ ఖాళీగా ఉంటే ఎన్టీఆర్ సినిమాకి సంగీతం సమకూర్చడానికి దేవిశ్రీ ప్రసాద్ ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>