PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-d272bff6-722c-4e96-a498-57f73d6fa0c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-d272bff6-722c-4e96-a498-57f73d6fa0c1-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బార‌న ప‌డిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కోలుకోగా మ‌రికొంతమంది క‌రోనాతో పోరాడుతున్నారు. మ‌రోవైపు ఐదురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌రోనా బారిన ప‌డ‌టం ఆందోళ‌న‌కరం. త‌మిళ‌నాడు సీఎం పళ‌ని స్వామి, కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్, క‌ర్నాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప‌, యూపీ సీఎం యోగి క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటుండ‌గా తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ఆ లిస్kcr;chiranjeevi;kcr;deva;geetha;yogi;telangana rashtra samithi trs;telangana;congress;bari;sangeetha;telugu;chief minister;twitter;mla;uttar pradesh;coronavirusకేసీఆర్ కు క‌రోనా...సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల ట్వీట్లు..!కేసీఆర్ కు క‌రోనా...సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల ట్వీట్లు..!kcr;chiranjeevi;kcr;deva;geetha;yogi;telangana rashtra samithi trs;telangana;congress;bari;sangeetha;telugu;chief minister;twitter;mla;uttar pradesh;coronavirusMon, 19 Apr 2021 22:24:29 GMTదేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బార‌న ప‌డిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కోలుకోగా మ‌రికొంతమంది క‌రోనాతో పోరాడుతున్నారు. మ‌రోవైపు ఐదురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌రోనా బారిన ప‌డ‌టం ఆందోళ‌న‌కరం. త‌మిళ‌నాడు సీఎం పళ‌ని స్వామి, కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్, క‌ర్నాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప‌, యూపీ సీఎం యోగి క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటుండ‌గా తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ఆ లిస్టులో చేరారు. సీఎం కేసీఆర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక సీఎం కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప‌లువురు సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాన‌ని ట్వీట్ చేశారు. అంతే కాకుండా కేసీఆర్ ఆరోగ్యంపై చంద్ర‌బాబు ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. 

మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారు, కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను." అంంటూ ట్వీట్ చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సైతం కేసీఆర్ సార్ మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవున్ని కోరుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.  సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కేసీఆర్ గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవున్ని ప్రార్తిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా న‌టుడు నాగ‌శౌర్య సైతం "కేసీఆర్ సార్ త్వ‌రాగా కోలుకోవాల‌ని ఆదేవున్ని ప్రార్థిస్తున్నా. మీరు త్వ‌ర‌లో మామూలు మ‌నిషి అవుతార‌న్ని న‌మ్ముతున్నా" అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క కేసీఆర్ గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌తిఒక్క‌రూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

">




">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>