MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh23a06ae3-5ce8-4e37-920f-72721f8ee304-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh23a06ae3-5ce8-4e37-920f-72721f8ee304-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఎత్తులు పల్లాలూ ఆయన చూశారు. బ్లాక్ బస్టర్లు కెరీర్ లో ఉన్నాయి. అలాగే ఫ్లాప్స్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే వెంకటేష్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టాలీవుడ్ హీరో అని అంటారు. ఆయన మిగిలిన హీరోతో పోలిస్తే ఎక్కువ విజయాలను అందుకుని విక్టరీ వెంకటేష్ బిరుదుని సాకారం చేసుకున్నారు. venkatesh;venkatesh;suresh;srinivas;trivikram srinivas;tollywood;cinema;blockbuster hit;director;hero;success;suresh productionsవెంకటేష్ 75 కి మాటల మంత్రికుడు ?వెంకటేష్ 75 కి మాటల మంత్రికుడు ?venkatesh;venkatesh;suresh;srinivas;trivikram srinivas;tollywood;cinema;blockbuster hit;director;hero;success;suresh productionsMon, 19 Apr 2021 11:00:00 GMTవిక్టరీ వెంకటేష్ మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఎత్తులు పల్లాలూ ఆయన చూశారు. బ్లాక్ బస్టర్లు కెరీర్ లో ఉన్నాయి. అలాగే ఫ్లాప్స్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే వెంకటేష్ ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టాలీవుడ్ హీరో అని అంటారు. ఆయన మిగిలిన హీరోతో పోలిస్తే ఎక్కువ విజయాలను అందుకుని విక్టరీ వెంకటేష్ బిరుదుని సాకారం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే నెమ్మదిగా సినిమాలు చేయడం మొదటి నుంచి వెంకటేష్ కి అలవాటు ఆయన కెరీర్ మొత్తం చూసుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వచ్చిన సందర్భాలు అరుదు. ఏవరేజ్ లెక్కలో  ఏడాదికి  రెండు సినిమాలు వంతున ఆయన కెరీర్ తాపీగా సాఫీగా సాగింది. ఈ నేపధ్యంలో వెంకటేష్ త్వరలోనే 75వ మైలు రాయికి చేరువ కాబోతున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న‌ఎఫ్ 3 కెరీర్ లో 74 మూవీగా ఉంది. అంటే దీని తరువాత చేయబోయే సినిమా ల్యాండ్ మార్క్ మూవీ అన్న మాట. దాంతో వెంకటేష్ ఈ మూవీని ప్రెస్టేజియస్ గా తీసుకున్నారని టాక్. ఈ మూవీ అదిరిపోయే రేంజిలో తీయాలని కూడా భావిస్తున్నారుట. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ తీస్తుంది అంటున్నారు.

ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అన్న చర్చ వచ్చినపుడు మరో మాట లేకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ కే ఓటు వేశారని అంటున్నారు. అంటే విక్టరీ వెంకటేష్ కెరీర్లో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితేనే బ్లాక్ బస్టర్ హిట్ ఈ టైమ్ లో అందుకోగ‌లమని భావించే ఆయన్ని సెలెక్ట్ చేశారు అంటున్నారు. 2022లో వెంకటేష్ 75వ మూవీ జనాల ముందుకు వస్తుంది అంటున్నారు. మొత్తానికి సరైన ప్యాకేజి తో వస్తున్న వెంకటేష్ తన కెరీర్ లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటారు అని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఏడు సినిమాలు ఏంటో తెలుసా..

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>