BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaa95aa359-e97b-432c-add5-8cedd1c9690a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaa95aa359-e97b-432c-add5-8cedd1c9690a-415x250-IndiaHerald.jpgఎంజీఎంలో క‌రోనా చికిత్స తీసుకుంటూ పారిపోయిన రోగుల‌కు సంబంధించిన ఘ‌ట‌న‌పై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కొందరు రోగులు తెలిసీ తెలియక పారిపోతున్నారని, ఒకరిద్దరు పారిపోయినంత మాత్రాన‌ వైద్యం అందలేదన్న అపవాదు సరైంది కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలున్నాయ‌న్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక‌లో లాగా తెలంగాణ‌లో ప‌రిస్థితి లేద‌ని, దూరపు కొండలు నునుపు అన్నట్టు మన దగ్గర అంత సీరియస్ పరిస్థితి లేదని ఈటెల కొట్టిపారేశారు. తెలంగాణ‌లో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. గ్రేcorona;delhi;warangal;maharashtra - mumbai;minister;maharashtra;letter;etela rajenderలాక్‌డౌన్‌పై మంత్రి ప్ర‌క‌ట‌న‌లాక్‌డౌన్‌పై మంత్రి ప్ర‌క‌ట‌న‌corona;delhi;warangal;maharashtra - mumbai;minister;maharashtra;letter;etela rajenderMon, 19 Apr 2021 17:38:57 GMT
ఎంజీఎంలో క‌రోనా చికిత్స తీసుకుంటూ పారిపోయిన రోగుల‌కు సంబంధించిన ఘ‌ట‌న‌పై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కొందరు రోగులు తెలిసీ తెలియక పారిపోతున్నారని, ఒకరిద్దరు పారిపోయినంత మాత్రాన‌ వైద్యం అందలేదన్న అపవాదు సరైంది కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలున్నాయ‌న్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక‌లో లాగా తెలంగాణ‌లో ప‌రిస్థితి లేద‌ని, దూరపు కొండలు నునుపు అన్నట్టు మన దగ్గర అంత సీరియస్ పరిస్థితి లేదని ఈటెల కొట్టిపారేశారు. తెలంగాణ‌లో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు క‌రోనా నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదుర‌వ‌ద‌నే ధీమాను  ఆయ‌న వ్య‌క్త‌ప‌రిచారు. రాష్ట్రంలో ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని, టీకాలు కూడా అందుబాటులోనే ఉన్నాయ‌ని, మ‌రిన్ని కావాలంటూ ఇప్ప‌టికే కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు చెప్పారు. క‌రోనా కేసుల సంఖ్య తెలంగాణ‌లో రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర హైకోర్టు కూడా ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు సంతృప్తిక‌రంగా లేవంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>