PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani7c2fa20c-7a53-4fdc-bdea-260a543c8e4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani7c2fa20c-7a53-4fdc-bdea-260a543c8e4c-415x250-IndiaHerald.jpgతిరుపతిలో జరిగిన ఎలక్షన్ లలో దొంగ ఓట్లు పడలేదు అని మంత్రి కొడాలి నానీ స్పష్టం చేసారు. దొంగ ఓట్లు పడ్డాయి అనే ఆరోపణల నేపధ్యంలో ఆయన స్పందించారు. పోలింగ్ 50 శాతమే మాత్రమే జరిగింది అని కొడాలి నానీ అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80 శాతం గాని 90 శాతం కాని జరిగి ఉండాలి కాని అలా జరగ లేదు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిరుపతి ఎన్నికలలో వైసిపి కచ్చితంగా గెలుస్తుంది 4 లక్షల 50 వేల మెజారిటీ ఓట్లతో వైసిపి ఎంపి సీట్ మా పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది అని మంత్రి కkodalinani,ycp,ap;cbn;tiru;jagan;mp;avanthi srinivas;tirupati;bus;minister;husband;thief;ycp;donga;partyలాక్ డౌన్ పై కొడాలి నానీ క్లారిటీలాక్ డౌన్ పై కొడాలి నానీ క్లారిటీkodalinani,ycp,ap;cbn;tiru;jagan;mp;avanthi srinivas;tirupati;bus;minister;husband;thief;ycp;donga;partyMon, 19 Apr 2021 16:10:00 GMTతిరుపతిలో జరిగిన ఎలక్షన్ లలో దొంగ ఓట్లు పడలేదు అని మంత్రి కొడాలి నానీ స్పష్టం చేసారు. దొంగ ఓట్లు పడ్డాయి అనే ఆరోపణల నేపధ్యంలో ఆయన స్పందించారు. పోలింగ్ 50 శాతమే మాత్రమే జరిగింది అని కొడాలి నానీ అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80 శాతం గాని 90 శాతం కాని జరిగి ఉండాలి కాని అలా జరగ లేదు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తిరుపతి ఎన్నికలలో వైసిపి కచ్చితంగా గెలుస్తుంది 4 లక్షల 50 వేల మెజారిటీ ఓట్లతో వైసిపి ఎంపి సీట్ మా పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది అని మంత్రి కొడాలి నానీ వెల్లడించారు.

రాష్ట్రంలో కరోన నియంత్రణ చేయడం అంటే లాక్ డౌన్ పెట్టడం పరిష్కారం కాదు అని అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడటం సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ... తిరుపతిలో ఉప ఎన్నిక మళ్ళి పెట్టిన వైసీపీ గెలుస్తుంది అన్నారు. ఢీల్లి నుండి గల్లీ వరకు ఏ ఏన్నికైనా వైసీపీదే విజయం అని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటమిని ఓప్పుకోనే ధైర్యం లేదు అని మండిపడ్డారు. చంద్రబాబు ఇది వరకు ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళ నాయకులను తిట్టే వారు అని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ప్రజలను తిడుతున్నాడు అని, జగన్ కు ఓటు వేస్తే ప్రజలు చెడ్డవాళ్ళు..నీకు వేస్తే మంచివాళ్ళా అని నిలదీశారు. అచ్చెన్నాయుడే పార్టీ పరిస్థితి చెప్పాడు అని నా నోటితో ఆ మాట అనలేను  అని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికల వచ్చిన వైసీసీ తుఫాన్ ను అపలేరు అని వెల్లడించారు. మా ప్రభుత్వం వచ్చాక తల్లులు  అకౌంట్లో ఫీజు రీయింబర్స్మెంట్  నిధులు వేస్తున్నామని చెప్పారు. అక్షరాస్యత విషయంలో మన రాష్ట్రం అగ్ర భాగం లో ఉంటుందని నమ్మకం ఉంది అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్‌డౌన్‌పై మంత్రి ప్ర‌క‌ట‌న‌

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>