BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona719637c8-a4c4-430f-8666-eb9e18bf770b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona719637c8-a4c4-430f-8666-eb9e18bf770b-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తోంది. రెండోద‌శ‌లో విశ్వ‌రూపాన్నిచూపించ‌డంతోపాటు భారీసంఖ్య‌లో ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. తాజాగా అమ‌రావ‌తిలోని హైకోర్టులో ప‌నిచేస్తోన్న ఇద్ద‌రు ఉద్యోగులు క‌రోనా కార‌ణంగా మృతిచెందారు. జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌ల‌త‌, టైపిస్టు సుబ్ర‌హ్మ‌ణ్యం కొవిడ్ బారిన‌ప‌డి ప్రాణాలొదిలారు. ఇప్ప‌టికే ఏపీ స‌చివాల‌యంలోని న‌లుగురు ఉద్యోగుల‌ను క‌రోనా బ‌లితీసుకుంది. వీరిద్ద‌రితో క‌లిపి రాజ‌ధాని ప్రాంతంలో ప‌నిచేస్తున్న‌వారు ఆరుగురు మ‌ర‌ణించారు. మృతులు కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి పెద్దిరెడ్డి రcorona;andhra pradesh;high court;minister;letterహైకోర్టు ఉద్యోగుల‌ను బ‌లికోరిన క‌రోనాహైకోర్టు ఉద్యోగుల‌ను బ‌లికోరిన క‌రోనాcorona;andhra pradesh;high court;minister;letterMon, 19 Apr 2021 15:45:58 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తోంది. రెండోద‌శ‌లో విశ్వ‌రూపాన్నిచూపించ‌డంతోపాటు భారీసంఖ్య‌లో ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. తాజాగా అమ‌రావ‌తిలోని హైకోర్టులో ప‌నిచేస్తోన్న ఇద్ద‌రు ఉద్యోగులు క‌రోనా కార‌ణంగా మృతిచెందారు. జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌ల‌త‌, టైపిస్టు సుబ్ర‌హ్మ‌ణ్యం కొవిడ్ బారిన‌ప‌డి ప్రాణాలొదిలారు. ఇప్ప‌టికే ఏపీ స‌చివాల‌యంలోని న‌లుగురు ఉద్యోగుల‌ను క‌రోనా బ‌లితీసుకుంది. వీరిద్ద‌రితో క‌లిపి రాజ‌ధాని ప్రాంతంలో ప‌నిచేస్తున్న‌వారు ఆరుగురు మ‌ర‌ణించారు. మృతులు కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. రోజువారీ కేసుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్ర‌మంగా ఇత‌ర రాష్ట్రాల‌ను నెట్టేస్తూ ముందుకు వెళుతోంది. మూడురోజులుగా రాష్ట్రంలో ప్ర‌తిరోజు దాదాపుగా ఏడువేల కేసులు న‌మోదవుతుండ‌టంతోపాటు మృతిచెందుతున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు టీకాల కొర‌త ఉందంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>