PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babub935b836-72b0-49b7-9b54-acec39d638c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babub935b836-72b0-49b7-9b54-acec39d638c2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలలో టాక్. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ నేతలు అనుసరించిన వైఖరcbn,tdp,ap;tiru;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;tirupati;court;mla;husband;thief;central government;supreme court;donga;partyబిజెపితో కలిసి సుప్రీం కోర్ట్ కి బాబు...?బిజెపితో కలిసి సుప్రీం కోర్ట్ కి బాబు...?cbn,tdp,ap;tiru;bharatiya janata party;telugu desam party;andhra pradesh;telugu;tirupati;court;mla;husband;thief;central government;supreme court;donga;partyMon, 19 Apr 2021 20:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలలో టాక్.

 ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ నేతలు అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలను అధికార పార్టీ నేతలు సీరియస్గా తీసుకుని దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వీడియోలతో సహా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. భారతీయ జనతాపార్టీ కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని రాజకీయవర్గాల సమాచారం.

దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీకి నేతలతో చర్చించిన తర్వాత దీనిపై ముందడుగు వేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. పార్టీల నేతలు కూడా సుప్రీం కోర్టుకు వెళ్లడం మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బిజెపి సహకారం తీసుకుని ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. వీడియోలకు సంబంధించి అధికార పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో ఆడియోలో దొరకడంతో తెలుగుదేశం పార్టీ మరింత పట్టుదలతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>