MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcb378b65-4f66-4b6e-9749-b9eea39d4764-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcb378b65-4f66-4b6e-9749-b9eea39d4764-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగతా స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా.. అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. NTR;sports;ntr;shiva;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;kollywood;industry;lord siva;good news;hero;success;prasanth neel;nandamuri taraka rama rao;good newwz;prashant kishorస్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!NTR;sports;ntr;shiva;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;tollywood;rrr movie;cinema;kollywood;industry;lord siva;good news;hero;success;prasanth neel;nandamuri taraka rama rao;good newwz;prashant kishorMon, 19 Apr 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగతా స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా.. అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్స్ రేసులో ప్రశాంత్ నీల్, అట్లీ, బుచ్చిబాబు సానా ఉన్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో ముందు నటిస్తారో తెలియాల్సి ఉంది.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఉప్పెన సినిమాతో సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా పట్టాలెక్కనుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. మరి ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్”తో మొట్టమొదటగా ఈ మార్క్ కి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>