BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgదేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గ‌త 24 గంటలలో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1619 మంది మృతి చెందారు. గ‌త 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1,44,178గా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,61,919. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 19,29,329. క‌రోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,53,821. క‌రోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,78,769. గత‌ 24 గంటలలో దేశ వ్యాపcorona india;letterభార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా విధ్వంసం... కేసులు, మ‌ర‌ణాలు ఇవేభార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా విధ్వంసం... కేసులు, మ‌ర‌ణాలు ఇవేcorona india;letterMon, 19 Apr 2021 10:15:38 GMTదేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గ‌త 24 గంటలలో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1619 మంది  మృతి చెందారు. గ‌త 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1,44,178గా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,61,919. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 19,29,329. క‌రోనాకు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,53,821. క‌రోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య 1,78,769. గత‌ 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 12,30,007గా ఉంది. ‌‌‌‌‌‌‌‌



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>