PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-kcr-c8cffafd-68d6-4409-ab5c-dbd8fa25d690-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-kcr-c8cffafd-68d6-4409-ab5c-dbd8fa25d690-415x250-IndiaHerald.jpg నియోజవర్గ పరిధిలోని పీహెచ్సీలకు టెస్టులు కోసం జనాలు భారీగా వస్తున్నారు. కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక చేతులెత్తేశారు వైద్యశాఖ సిబ్బంది. దీంతో నల్గొండ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసీఆర్ సభ,ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్ క్వారంటయిన్ కావాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారుlock down kcr;kcr;nagarjuna akkineni;poorna;vedhika;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;korcha;district;nalgonda;mla;house;partyనాగార్జునసాగర్ లో సంపూర్ణ లాక్ డౌన్ ?నాగార్జునసాగర్ లో సంపూర్ణ లాక్ డౌన్ ?lock down kcr;kcr;nagarjuna akkineni;poorna;vedhika;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;korcha;district;nalgonda;mla;house;partyMon, 19 Apr 2021 21:36:31 GMTఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. సాగర్ నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా భారీగానే కేసులు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది.

ఉప ఎన్నిక సందర్భంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నియోజవర్గ పరిధిలోని పీహెచ్సీలకు టెస్టులు కోసం జనాలు భారీగా వస్తున్నారు. కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక చేతులెత్తేశారు వైద్యశాఖ సిబ్బంది. దీంతో నల్గొండ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసీఆర్ సభ,ప్రచారంలో పాల్గొన్న వారంతా హోమ్ క్వారంటయిన్ కావాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి చేజారక ముందే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు లౌక్ డౌన్ విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.

ఈనెల 14న హాలియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాస్క్ ధరించలేదు. వేదికపై నోముల భగత్ తో చాలా సార్లు మాట్లాడారు కేసీఆర్. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు. గుంపులు గుంపులుగా కేసీఆర్ చుట్టూ చేరారు నేతలు. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు హాలియా సభలోనే కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తొలిసారిగా సైంటిస్ట్ గా నటిస్తున్న ప్రభాస్ .... ఏంటి నిజమే ..... ??

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>