TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-link-7757de81-f19d-48a2-af80-1af0b16cf9f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-link-7757de81-f19d-48a2-af80-1af0b16cf9f5-415x250-IndiaHerald.jpgమనం వాడుతున్న మొబైల్ లో ప్రతి ఒక్కరి దగ్గర వాట్సప్ ఉంటుంది. పింక్ కలర్ లో వుండే వాట్సాప్ లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతట.. ఇప్పుడు ఈ విషయమై ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏది రియలో.. ఏది ఫేకో అని తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఎందుకంటే ఏకంగా ఎవరూ ఊహించని విధంగా రియల్ యాప్ లాగిన్ ఈ ఫేక్ యాప్ లు అన్నీ దర్శనమిస్తున్నాయి. ఇక ఆఫర్ల పేరుతో,తాజా అప్డేట్ పేర్ల తో లింకులకు కొదవేలేదు. వాటిని చూసిన వెంటనే మనం క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్WHATSAPP LINK;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;google;pinkబుల్లిపిట్ట : ఈ వాట్సాప్ లింక్ ..క్లిక్ చేస్తే అంతే..?బుల్లిపిట్ట : ఈ వాట్సాప్ లింక్ ..క్లిక్ చేస్తే అంతే..?WHATSAPP LINK;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;google;pinkMon, 19 Apr 2021 13:00:00 GMT
మనం వాడుతున్న మొబైల్ లో ప్రతి ఒక్కరి దగ్గర వాట్సప్ ఉంటుంది. పింక్ కలర్ లో వుండే వాట్సాప్ లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతట.. ఇప్పుడు ఈ విషయమై ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏది రియలో.. ఏది ఫేకో అని తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఎందుకంటే ఏకంగా ఎవరూ ఊహించని విధంగా రియల్ యాప్ లాగిన్ ఈ ఫేక్ యాప్ లు అన్నీ దర్శనమిస్తున్నాయి. ఇక ఆఫర్ల పేరుతో,తాజా అప్డేట్ పేర్ల తో లింకులకు కొదవేలేదు. వాటిని చూసిన వెంటనే మనం క్లిక్ చేస్తే  సైబర్ నేరగాళ్ల  ఉచ్చులో చిక్కుకున్నట్టే..



ఇక ఇలా చిక్కుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇక ఈ క్రమం లోనే ఇప్పుడు పింక్ వాట్సాప్ సందేశం ఒకటి  వైరల్ గా మారింది. అత్యాధునిక ఫీచర్ కోసం పింక్ వాట్సాప్ ను డౌన్లోడ్ చేయాలి అని సందేశం... ఇప్పుడు ఏ వాట్సాప్ గ్రూప్ లో చూసినా ఇది దర్శనమిస్తుంది. వాట్సప్ పింక్ (whatsapp pink ) పేరుతో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది ఈ లింక్..తెలిసీ తెలియని వారు ఈ లింక్ పై క్లిక్ చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరికి షేర్ చేస్తున్నారు.


అయితే పింక్ వాట్సప్ యాప్  వాడడ్డని హెచ్చరిస్తున్నారు నిపుణులు... పొరపాటున ఈ పింక్ వాట్సాప్ లింక్ పై క్లిక్ చేశారంటే. మీ మొబైల్ లో ని ఫోటోలు, సందేశాలు,కాంటాక్ట్ వంటి సమాచారం సర్వం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్ళిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు కేవలం వాట్సాప్ ను అధికార యాప్ అయిన గూగుల్ ప్లే స్టోర్ లో  నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి లింక్ జోలికి వెళ్లవద్దని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూసారు కదా..! ఇకపై ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త పడు మిత్రమా..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరో నిర్వాకంపై మండిపడుతున్న స్టార్ హీరోయిన్.. అసలు ఏం జరిగింది?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>