PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితులను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలుస్తుంది. ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో చంద్రబాబునాయుడు ఈ మధ్య కాలంలో కాస్త ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని నివేదికల ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉనcbn,tdp,ap;cbn;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;tdp;ycp;party;mantraసాక్ష్యాలను సిద్దం చేస్తున్న బాబు...?సాక్ష్యాలను సిద్దం చేస్తున్న బాబు...?cbn,tdp,ap;cbn;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;tdp;ycp;party;mantraMon, 19 Apr 2021 15:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితులను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలుస్తుంది. ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో చంద్రబాబునాయుడు ఈ మధ్య కాలంలో కాస్త ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని నివేదికల ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీని దగ్గర చేసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఈ మధ్య కాలంలో ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ల విషయంలో కొన్ని అవినీతి ఆధారాలను చంద్రబాబు నాయుడు సంపాదించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సహకారంతో కొంతమంది మాజీ మంత్రుల సహకారంతో వారి వారి నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలను చంద్రబాబు నాయుడు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

 కొన్ని కొన్ని జిల్లాల్లో చేస్తున్న కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గుర్తించారని సమాచారం. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినా, బిజెపి చేసినా అధికార పార్టీ ఇబ్బంది పడవచ్చు ఈ క్రమంలోనే కొన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించి టిడిపి కొన్ని సాక్ష్యాలు బయటపెట్టడానికి త్వరలోనే టిడిపి అగ్రనేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని, ముగ్గురు నుంచి నలుగురు మంత్రుల వరకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా ఆరోపణలు చేసేందుకు సిద్దం అవుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ అవినీతిని సహించేది లేదని చెప్పారు కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు సీరియస్ గా ముందుకు రావచ్చని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>