MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rakul-preet-hot-cleavage-show-during-her-app-launch-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rakul-preet-hot-cleavage-show-during-her-app-launch-set-1415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి కెరటం మూవీ ద్వారా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి సక్సెస్ ని అందుకుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రార్థన అనే పాత్ర తో ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది రకుల్. దాని అనంతరం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన లౌక్యం మూవీ లో కూడా హీరోయిన్ గా నటించి దాని ద్వారా మరొక విజయాన్ని సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. rakul-preeth-singh;mahesh;ntr;ram charan teja;nithin;shiva;koratala siva;merlapaaka gandhi;rakul preet singh;ram pothineni;sandeep;srivas;sundeep kishan;india;mohandas karamchand gandhi;apherald;cinema;huzur nagar;audience;lord siva;press;cheque;hero;heroine;success;nandamuri taraka rama rao;spyder;venkatadri express;nithin reddyమరొకసారి ఆ స్టార్ హీరో ప్రక్కన ఛాన్స్ కొట్టిన రకుల్ ..... ??మరొకసారి ఆ స్టార్ హీరో ప్రక్కన ఛాన్స్ కొట్టిన రకుల్ ..... ??rakul-preeth-singh;mahesh;ntr;ram charan teja;nithin;shiva;koratala siva;merlapaaka gandhi;rakul preet singh;ram pothineni;sandeep;srivas;sundeep kishan;india;mohandas karamchand gandhi;apherald;cinema;huzur nagar;audience;lord siva;press;cheque;hero;heroine;success;nandamuri taraka rama rao;spyder;venkatadri express;nithin reddyMon, 19 Apr 2021 21:20:00 GMTతెలుగు సినిమా పరిశ్రమకి కెరటం మూవీ ద్వారా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి సక్సెస్ ని అందుకుంది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రార్థన అనే పాత్ర తో ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది రకుల్. దాని అనంతరం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన లౌక్యం మూవీ లో కూడా హీరోయిన్ గా నటించి దాని ద్వారా మరొక విజయాన్ని సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

అనంతరం ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో అలానే రామ్ తో పండగ చేస్కో సినిమాలతో రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న రకుల్ అక్కడి నుండి వరుసగా సినిమా ఛాన్స్ లతో ముందు కొనసాగారు. ఆపై మహేష్ బాబు తో స్పైడర్, రామ్ చరణ్ తో ధ్రువ, బ్రూస్ లీ వంటి సినిమాలు చేసారు రకుల్. ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన చెక్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు రకుల్. లేటెస్ట్ గా కొన్ని ఫిలిమ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి రెండు రోజుల క్రితం ఆమె ఒక బడా మూవీ ఆఫర్ దక్కించుకున్నారని అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రకుల్ ఎంపిక అయ్యారని టాక్.

ఇప్పటికే ఆమెకు స్టోరీ లైన్ వినిపించి ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నారట దర్శకుడు కొరటాల శివ. మంచి మెసేజ్ తోపాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు కొరటాలమూవీ ని తెరకెక్కనుంచనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్త పై ఆ మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్, రాజమౌళి సినిమా అసలు ఎప్పుడు మొదలవుతుందో...?

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>