HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health70993736-e053-4761-91b4-f33735e84146-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health70993736-e053-4761-91b4-f33735e84146-415x250-IndiaHerald.jpgమామిడికాయను కడిగి కాయను బాగా తుడిచి ముక్కలు కింద కొట్టి, మెంతి గుండ, కారం నూనె ఇలా కావలసిన పదార్థాలు తో కలిపి తయారు చేసుకోని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎన్ని ఏళ్లు అలా వది లేసిన అవి పాడై పోకుండా ఉంటాయి ఈ పచ్చడి వల్ల ఇంకా లాభాలు ఉన్నాయి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని న్యూట్రిషనిస్ట్స్ చెప్పడం జరిగింది. ఇది బ్లోటింగ్ వంటి తగ్గించడం మాత్రమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే కొవ్వు కూడా పూర్తిగా కరిగించడానికి ఉపయోగ పడుతుంది.పచ్చడి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని Health;vitamin;oil;insulin;chris lynn;shaktiఈ పచ్చడి తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి....ఈ పచ్చడి తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి....Health;vitamin;oil;insulin;chris lynn;shaktiMon, 19 Apr 2021 00:00:00 GMTమామిడికాయను కడిగి కాయను బాగా తుడిచి ముక్కలు కింద కొట్టి, మెంతి గుండ, కారం నూనె ఇలా కావలసిన పదార్థాలు తో కలిపి తయారు చేసుకోని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎన్ని ఏళ్లు అలా వది లేసిన అవి పాడై పోకుండా ఉంటాయి ఈ పచ్చడి వల్ల ఇంకా లాభాలు ఉన్నాయి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని న్యూట్రిషనిస్ట్స్ చెప్పడం జరిగింది. ఇది బ్లోటింగ్ వంటి తగ్గించడం మాత్రమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే కొవ్వు కూడా పూర్తిగా కరిగించడానికి ఉపయోగ పడుతుంది.పచ్చడి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని నిపుణులు అంటున్నారు. ఇది పీహెచ్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు ఇమ్మ్యూనిటి ని పెంచుతుంది దీని కారణంగా చెడు బ్యాక్టీరియా ఉండడానికి వీలు అవ్వదు తద్వారా మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


ఈ పచ్చళ్ళు తీసుకోవడం వల్ల సరిగా డైజేషన్ కూడా అవుతుంది అయితే చాలా మంది రోటి లో కానీ రైస్ లో కానీ ఈ పచ్చడిని తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం అయితే ఫైబర్ కలిగి ఉన్న రోటీ లేదా రైస్ లో ఈ పచ్చడిని తీసుకోవడం వల్ల జీర్ణం సరిగా అవుతుందని దీని వెనకాల ఉండే నిజం. కాబట్టి అరుగుదల సమస్యలు తొలగించుకోవడానికి కూడా పచ్చడి బాగా ఉపయోగ పడుతుంది. ఎప్పుడైనా డైజేషన్ సరిగ్గా అవ్వ లేదని మీకు అనిపిస్తే కొద్దిగా పచ్చడి తీసుకుంటే కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ పచ్చళ్ళు తీసుకోవడం వల్ల లాభం కూడా పొందొచ్చు.దీనితో మీ జీర్ణ సమస్యలు తగ్గి పోతాయి.

పైగా మంచిగా జీర్ణం అవ్వడానికి కూడా పచ్చడి బాగా ఉపయోగ పడుతుంది.మీ ఒంట్లో విటమిన్స్ తక్కువగా ఉంటే మీరు ఇంట్లో తయారు చేసిన ఈ పచ్చడి తింటే తప్పకుండా మీ ఇంట్లో విటమిన్ బి మరియు విటమిన్ డి3 ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ పచ్చడి తీసుకోవడం వల్ల ఈ విటమిన్స్ ఒంట్లో చేరడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కనుక విటమిన్స్ పొందడానికి మీరు పచ్చడిని ఉపయోగించ వచ్చు.పచ్చళ్ళు తీసుకోవడం వల్ల మనకి అవసరమైన b12 మరియు విటమిన్ డి 3 ప్రొడక్షన్ జరుగుతుంది



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏసీబీ కేసులపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ?

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>