MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/icon40d792e4-2058-4745-a186-de24715eb2ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/icon40d792e4-2058-4745-a186-de24715eb2ed-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా బన్నీ ఫ్యాన్స్ అయితే దీన్ని ఇప్పటికీ పండగ చేసుకునే విధంగా చూస్తున్నారు.. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా యొక్క ఫ్రీ ల్యూడ్ ని రిలీజ్ చేశారు.. అన్న వైకicon;auto;mahesh;ram charan teja;kumaar;shiva;allu arjun;koratala siva;ram pothineni;rashmika mandanna;sridhar;sriram;sukumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;industry;lord siva;hero;joseph vijay;mythri movie makers;arjun 1;venu sreeram;josh;dil;devarakondaఐకాన్ పై కన్ఫ్యూజన్ లో ఉన్న బన్నీ ఫ్యాన్స్..!!ఐకాన్ పై కన్ఫ్యూజన్ లో ఉన్న బన్నీ ఫ్యాన్స్..!!icon;auto;mahesh;ram charan teja;kumaar;shiva;allu arjun;koratala siva;ram pothineni;rashmika mandanna;sridhar;sriram;sukumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;industry;lord siva;hero;joseph vijay;mythri movie makers;arjun 1;venu sreeram;josh;dil;devarakondaMon, 19 Apr 2021 10:00:00 GMTస్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా బన్నీ ఫ్యాన్స్ అయితే దీన్ని ఇప్పటికీ పండగ చేసుకునే విధంగా చూస్తున్నారు.. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా యొక్క ఫ్రీ ల్యూడ్  ని రిలీజ్ చేశారు.. అన్న వైకుంటపురం తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన అల్లు అర్జున్ ఈ సినిమాతో తన రికార్డులను తానే బద్దలు కొట్టాలని చూస్తున్నాడు..

 అటు సుకుమార్ కూడా రంగస్థలం సినిమా తో మంచి జోష్ లో ఉన్నాడు.. ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు..  రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది రంగస్థలం.. రంగస్థలం తర్వాత మహేష్ బాబు సినిమా చేయాలని విఫలమయ్యాడు సుకుమార్.. వెంటనే బన్నీకి షిఫ్ట్ అయ్యి పుష్ప సినిమాని ఈ రేంజ్ లో తెరకెక్కిస్తున్న డు. ఇక తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు సుకుమార్.. అల్లు అర్జున్ కూడా కొరటాల శివ తో సినిమాని ఓకే చేసుకున్నాడు.. తం ఇండియా ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్  హీరోగా ఎంటర్ అవుతున్నాడు..

 ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.. వకీల్ సాబ్  తో  సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్  తన తదుపరి చిత్రం ఐకాన్ చేస్తున్నాడని దిల్ రాజు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. ప్రకటించడం అయితే ప్రకటించాడు కానీ అందులో హీరో ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.. గతంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీధర్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను తెరకెక్కించాలని చూశాడు దిల్ రాజు.. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ తెరకెక్కిస్తున్నామని దిల్ రాజు చెప్పడంతో ఇందులో హీరో ఎవరనేది సస్పెన్స్ గా ఉంది.. మరి దీనిపై అల్లు అర్జున్ ఏవిధంగా స్పందిస్తాడో అని ఫ్యాన్స్ అయోమయంగా ఉన్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఎప్పుడైనా దర్శనానికి రావచ్చు..?

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>