MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-0f2ffb5a-ee76-4f1f-a016-ada14946afdc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-0f2ffb5a-ee76-4f1f-a016-ada14946afdc-415x250-IndiaHerald.jpgకరోనా నుంచి తేరుకుని లేటెస్ట్ గా దిల్ రాజ్ నిర్వహించిన మీడియా మీట్ లో మీడియా వర్గాలు ఎంత తెలివిగా ప్రయత్నించి నప్పటికీ ఆయన దగ్గర నుండి ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ ఫిగర్స్ బయటకు రప్పించ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ‘వకీల్ సాబ్’ ఎంత కలెక్ట్ చేసింది అంటూ గుచ్చి గుచ్చి మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఎంత రావాలో అంతా వచ్చింది వకీల్ సాబ్ నుంచి ఎంత తేవాలనుకున్నానో అంతా తెచ్చేశాం’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. కానీ ఈ మూవీ 100 కోట్ల వసూళ్లు సాధించింది అంటూ ఒక్క మాట కుడా alluarjun;;view;allu arjun;raj;sriram;cinema;whatsapp;media;industry;press;arjun 1;venu sreeram;dilదిల్ రాజ్ కన్ఫ్యూజన్ అల్లు అర్జున్ వ్యూహాత్మక మౌనం !దిల్ రాజ్ కన్ఫ్యూజన్ అల్లు అర్జున్ వ్యూహాత్మక మౌనం !alluarjun;;view;allu arjun;raj;sriram;cinema;whatsapp;media;industry;press;arjun 1;venu sreeram;dilMon, 19 Apr 2021 08:00:00 GMTకరోనా నుంచి తేరుకుని లేటెస్ట్ గా దిల్ రాజ్ నిర్వహించిన మీడియా మీట్ లో మీడియా వర్గాలు ఎంత తెలివిగా ప్రయత్నించి నప్పటికీ ఆయన దగ్గర నుండి ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ ఫిగర్స్ బయటకు రప్పించ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ‘వకీల్ సాబ్’ ఎంత కలెక్ట్ చేసింది అంటూ గుచ్చి గుచ్చి మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఎంత రావాలో అంతా వచ్చింది వకీల్ సాబ్ నుంచి ఎంత తేవాలనుకున్నానో అంతా తెచ్చేశాం’ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. కానీ ఈ మూవీ 100 కోట్ల వసూళ్లు సాధించింది అంటూ ఒక్క మాట కుడా మాట్లాడ లేదు.


సినిమా ఇప్పటికే 94 కోట్ల షేర్ వసూలు చేసింది అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం సాగుతోంది. అభిమానులు అంతకుమించిన ఫిగర్స్ ను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అంతేకాదు తాను చాలా కాలిక్యులేటెడ్ పెట్టింది వెనక్కి తెచ్చేశాం అంటూ ‘వకీల్ సాబ్’ విషయంలో తన టార్గెట్ ను వంద శాతం చేరుకున్నాను అంటూ మరో ప్రశ్న మీడియా వర్గాల నుండి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాస్తవానికి ఈ మూవీ తొలి నాలుగు రోజులు కలెక్ట్ చేసినంతగా ఆ తర్వాత వసూళ్లు లేవని థియేటర్లు ఖాళీ అయిపోయాయని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.  


ఇది ఇలా ఉండగా ఇదే ప్రెస్ మీట్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్  పూర్తి చేసాడని త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారక ప్రకటన ఉంటుంది అంటూ లీకులు ఇచ్చాడు. అయితే ఈ మూవీలో ఎవరు హీరోగా నటిస్తారు అన్న విషయమై క్లారిటీ ఇవ్వవలేదు.


దీనితో ఈ మూవీని అల్లు అర్జున్ తో తీస్తారా లేకుంటే మరో హీరోతో తీస్తారా అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజ్ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ కు అల్లు అర్జున్ నుండి స్పందన రాక పోవడం కొసమెరుపు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>