MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-new-project-gossip6c4c4171-e785-41bc-94ea-9713146124e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-new-project-gossip6c4c4171-e785-41bc-94ea-9713146124e3-415x250-IndiaHerald.jpgఖైదీ నెంబర్ 150 సినిమా తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇక అప్పటినుండి తన స్పీడును పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీరిక లేకుండా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నారు చిరు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. MEGASTAR-NEW-PROJECT-GOSSIP;chiranjeevi;ram charan teja;mohanlal;editor mohan;meher ramesh;ram pothineni;vamsi;vamsi paidipally;cinema;kollywood;tamil;remake;director;thriller;khaidi.;khaidi new;v;chitramమెగాస్టార్ మరో కథ విన్నాడట...?మెగాస్టార్ మరో కథ విన్నాడట...?MEGASTAR-NEW-PROJECT-GOSSIP;chiranjeevi;ram charan teja;mohanlal;editor mohan;meher ramesh;ram pothineni;vamsi;vamsi paidipally;cinema;kollywood;tamil;remake;director;thriller;khaidi.;khaidi new;v;chitramMon, 19 Apr 2021 15:32:48 GMTఖైదీ నెంబర్ 150 సినిమా తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇక అప్పటినుండి తన స్పీడును పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీరిక లేకుండా షూటింగ్ లతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నారు చిరు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత మలయాళ చిత్రమైన లూసిఫర్ సినిమా రీమేక్ కు ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేశారు. మలయాళంలో రెండేళ్ల క్రితం వచ్చిన ‘లూసిఫర్’ అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లో ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. అయితే ఆచార్య చిత్ర షూటింగ్ తర్వాత ఈ సినిమా రీమేక్ లో నటించనున్నారు మెగాస్టార్. దీని తర్వాత ఓ కోలీవుడ్ చిత్ర రీమేక్ లో చేయనున్నారట చిరు. తమిళ్ మూవీ  వేదాళం రీమేక్ ను చేసేందుకు మెహర్ రమేష్ తో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.  మరోవైపు బాబి చెప్పిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఇలా వరుసగా కథలు వింటూ నచ్చిన వాటికి ఓకే చెబుతున్నారు.

ఈ క్రమంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మెగాస్టార్ కి ఓ కథ వినిపించారట... అయితే ఈ స్టోరీ కూడా చిరుకు నచ్చినట్లే ఉందని... త్వరలో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని ఫిలిం సర్కిల్ లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి చిరు ఎక్కువగా రీమేక్ సినిమాలపైన ఫోకస్ చేసినట్లు అర్థం అవుతోంది. అయితే అనుకున్నట్లుగా జరిగితే ఆచార్య సినిమా ముందుగా చెప్పిన విడుదల తేదీకే వస్తుంది. లేదా కరోనా ఉధృతం అయితే మాత్రం ఆలస్యమవ్వొచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పుడు బాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ కూడా...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>