BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-delhi-on-lockdown-only-green-signalb30b4c8a-ad20-41c4-a2ff-1a65beeae692-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-delhi-on-lockdown-only-green-signalb30b4c8a-ad20-41c4-a2ff-1a65beeae692-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే న‌మోదు అవుతుండ‌డంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతుంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , లెఫ్గ్ నెంట్ గవర్నర్ కు లేఖ రాసింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున పదిహేను రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొంది. సరిహద్దులు కూడా మూసివేయాలని ఆ లేఖలో కోరింది. ఇంత‌కు మించborder closed;allu aravind;india;arvind kejriwal;capital;chief minister;governor;letterఢిల్లీలో క‌రోనా క‌ట్ట‌డికి సంచ‌ల‌న నిర్ణ‌యం ?ఢిల్లీలో క‌రోనా క‌ట్ట‌డికి సంచ‌ల‌న నిర్ణ‌యం ?border closed;allu aravind;india;arvind kejriwal;capital;chief minister;governor;letterMon, 19 Apr 2021 07:42:10 GMTదేశ రాజధాని ఢిల్లీల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే న‌మోదు అవుతుండ‌డంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతుంది. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , లెఫ్గ్ నెంట్ గవర్నర్ కు లేఖ రాసింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున పదిహేను రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొంది. సరిహద్దులు కూడా మూసివేయాలని ఆ లేఖలో కోరింది. ఇంత‌కు మించి క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయ‌లేని ప‌రిస్థితి ఉండ‌డంతో కేజ్రీవాల్ ఏ నిర్ణ‌యం తీసుకుంటారా ? అన్న ఆస‌క్తి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>