MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadca38625-a90a-43e1-8346-9cdc0cfb2242-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadca38625-a90a-43e1-8346-9cdc0cfb2242-415x250-IndiaHerald.jpgవరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ గారికి 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది.'ఉగాది' పండగ సందర్భంగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమాకి అఖండ పేరుని నిర్ణయించి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే అపర కాలభైరవుడిగా ఈ టీజర్ లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెakhanda;business;view;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;telangana;cinema;sangeetha;letter;heroine;star maa;success;legend;simha;kalabhairava;yashasvi jaiswalఅఖండలో బాలయ్య త్రిపాత్రాభినయం ??అఖండలో బాలయ్య త్రిపాత్రాభినయం ??akhanda;business;view;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;telangana;cinema;sangeetha;letter;heroine;star maa;success;legend;simha;kalabhairava;yashasvi jaiswalMon, 19 Apr 2021 15:00:00 GMTవరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ గారికి  'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది.'ఉగాది' పండగ సందర్భంగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమాకి అఖండ పేరుని నిర్ణయించి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే అపర కాలభైరవుడిగా ఈ టీజర్ లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా టీజర్ కి ఇప్పటికే 25 మిలియన్లకి పైగా వ్యూస్ ను సాధించి ట్రెండ్ అవుతోంది. సినిమాఫై అంచనాలు పెంచే దిశగానే ఈ టీజర్ దూసుకుపోతోంది.ఈ సినిమా గురించి ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం అఖండలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపిస్తారట. బోయపాటి ఇంతకుముందు బాలయ్య తో చేసిన రెండు సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు.ఇక ఈ మూడో సినిమాలో ఏకంగా మూడు పాత్రలో బాలయ్య కనిపిస్తారట. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి హాట్ స్టార్ భారీ రేట్ కి కొన్నారు అని టాక్.అలాగే ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ని స్టార్ మా కొన్నారు. ఇక బోయపాటి శీను ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు.

 బాలకృష్ణ గారికి 100 వ సినిమా తర్వాత ఇప్పటికి ఒక్క సరేనా హిట్ సినిమా పడలేదు దాంతో ఆయన ఫాన్స్ కూడా నిరాశలో ఉన్నారు.ఈ అఖండ టీజర్ తో బాలయ్య ఫాన్స్ లో కోలాహలం మొదలయ్యింది.ఇక ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా తో అయిన బాలకృష్ణ గారు , బోయపాటి శ్రీను గారు రీఎంట్రీ ఇస్తారో లేదో వేచి చూడాలి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ లో బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది అని టాక్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాక్ష్యాలను సిద్దం చేస్తున్న బాబు...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>