MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katrina-and-co-actressd0830852-9ef2-4b8e-94b9-4892e3683abf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/katrina-and-co-actressd0830852-9ef2-4b8e-94b9-4892e3683abf-415x250-IndiaHerald.jpgసినీ స్టార్స్ అంటే... రెండు చేతులా సంపాదన అనే చెప్పాలి. ఒకసారి స్టార్ రేంజ్ కి చేరారంటే ఇక వారి దశ తిరిగినట్టే. ఓ వైపు వరుస అవకాశాలు వెతుక్కుని వస్తాయి.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ ల గానూ, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు యాడ్స్ చేసేందుకు గానూ, ఇంకా వీలైతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి.... ఇలా అనేక రకాల ఆఫర్లు ఆ స్టార్స్ ను చుట్టుముడతాయి. ఇలా ఎటు చూసినా కాసుల వర్షమే మరి. KATRINA AND CO ACTRESS;beauty;amitabh bachchan;katrina kaif;nidhhi agerwal;kalyan;mithra;monica;nidhi;variar;bollywood;media;television;jaan;murder.;johnఈ హీరోయిన్లు లాక్ డౌన్ లో ఏమి చేశారో చూడండి...?ఈ హీరోయిన్లు లాక్ డౌన్ లో ఏమి చేశారో చూడండి...?KATRINA AND CO ACTRESS;beauty;amitabh bachchan;katrina kaif;nidhhi agerwal;kalyan;mithra;monica;nidhi;variar;bollywood;media;television;jaan;murder.;johnMon, 19 Apr 2021 13:13:29 GMTసినీ స్టార్స్ అంటే... రెండు చేతులా సంపాదన అనే చెప్పాలి. ఒకసారి స్టార్ రేంజ్ కి చేరారంటే ఇక వారి దశ తిరిగినట్టే. ఓ వైపు వరుస అవకాశాలు వెతుక్కుని వస్తాయి.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ ల గానూ, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు యాడ్స్ చేసేందుకు గానూ, ఇంకా వీలైతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి.... ఇలా అనేక రకాల ఆఫర్లు ఆ స్టార్స్ ను చుట్టుముడతాయి. ఇలా ఎటు చూసినా కాసుల వర్షమే మరి. అయితే కొందరు తారలు మాత్రం అసలు టైం లేక... సినిమాలతో బిజీ అవుతుంటారు. ఇప్పుడు కరోనా సమయం నడుస్తుండటంతో కాస్త బ్రేక్ లభించిందో ఏమో కానీ.... మన బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఓ ప్రముఖ ప్రకటనలో... మరో నలుగురు ముద్దుగుమ్మలతో దర్శనమిచ్చింది.

వారెవరో కాదు రెజీనా కసాండ్రా- నిధి అగర్వాల్ -రెబా మోనికా జాన్- మంజు వారియర్  ఈ నలుగురితో కలిసి ఓ యాడ్ కోసం ఫోటోలో కనిపించారు. వీరందరూ ఆ ఫోటోలు సంప్రదాయ దుస్తుల్లో దగదగ మెరుస్తూ అందరినీ ఆకర్షించే విధంగా ఉన్నారు. కత్రినా కైఫ్ ఇటీవల అమితాబ్ బచ్చన్ - జయ బచ్చన్ లతో కలిసి కళ్యాణ్ జ్యువెలర్స్  కోసం ఒక టీవీ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇందులోనే రెజీనా కాసాండ్రా- నిధి అగర్వాల్ - మంజు వారియర్ - రెబా మోనికా జా ఉన్నారు. ఈ ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి...కొత్త సమైక్యతకు శుభప్రదమైన ఆరంభం .... బంధుమిత్రులు, ఆప్తులచే ఆశీర్వదించబడిన సంప్రదాయాల ద్వారా గౌరవించబడిన బంధం అని తెలిపారు.

ఈ శుభ క్షణం కలిసి తీసుకువచ్చే ముహూర్తం ఇది - భారతీయ వధువు ఆదరించే ఆభరణాల సేకరణ అందరూ మెచ్చే కలెక్షన్. # ముహురత్ వెడ్డింగ్ జ్యువెలరీ`` అంటూ  పోస్ట్ పెట్టి... ఓ రేంజ్ లో పబ్లిసిటీ పెంచారు కత్రినాకైఫ్. దీనితో వీరికి కరోనా టైం లోనూ ఇలా ఈ ఆఫర్ ద్వారా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ కరోనా మరెంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో షూటింగ్ దశల్లో ఉన్న అనేక సినిమాలు వాయిదా పడ్డాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ హీరో నిర్వాకంపై మండిపడుతున్న స్టార్ హీరోయిన్.. అసలు ఏం జరిగింది?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>