BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijayawada-lockdown659a5b36-7c1d-4265-b88b-e3c4d30b90d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijayawada-lockdown659a5b36-7c1d-4265-b88b-e3c4d30b90d1-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాల‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్ర‌మైన తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల‌ను చూసి రాష్ట్రం అంత‌టా తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఇవి 20 వేల‌కు పైనే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డికి కొన్ని చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. tamilnadu lockdown rules;tamilnadu;letterబ్రేకింగ్‌: క‌రోనా లాక్‌డౌన్ రూల్స్ వ‌చ్చేశాయ్‌... ఇవేబ్రేకింగ్‌: క‌రోనా లాక్‌డౌన్ రూల్స్ వ‌చ్చేశాయ్‌... ఇవేtamilnadu lockdown rules;tamilnadu;letterMon, 19 Apr 2021 07:50:34 GMTదేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాల‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్ర‌మైన తమిళనాడులో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల‌ను చూసి రాష్ట్రం అంత‌టా తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఇవి 20 వేల‌కు పైనే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

క‌రోనా క‌ట్ట‌డికి కొన్ని చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ప్రతి ఆదివారం లాక్ డౌన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు ఆదివారం లాక్ డౌన్ ప్రకటిస్తే కొంత వరకూ కంట్రోల్ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ప్రతి ఆదివారం తమిళనాడులో లాక్ డౌన్ త‌ప్ప‌నిస‌రి కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>