MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil49028c5c-f92f-4b01-836f-b88615831dee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil49028c5c-f92f-4b01-836f-b88615831dee-415x250-IndiaHerald.jpgనాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హిట్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. మొదటి సినిమానే ఎన్నో అంచనాల మధ్య భారీగా ప్లాన్ చేశారు. టాప్ దర్శకుడు వివి వినాయక్ అఖిల్ ను "అఖిల్" సినిమాతో లాంచ్ చేశారు..కానీ ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఆ తరవాత టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వం లో హెలో సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా బోల్తా పడింది. ఇక వెంకీ అట్లురీ డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం తో ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తakhil;venkatesh;nagarjuna akkineni;pooja hegde;siddharth;ajay;akhil akkineni;geetha;nageshwara rao akkineni;surender reddy;tiru;vikram;cinema;tirupati;director;husband;hero;june;reddy;rx100;maha;misterఆర్ఎక్స్ 100 దర్శకుడితో అక్కినేని హీరో సినిమా..!ఆర్ఎక్స్ 100 దర్శకుడితో అక్కినేని హీరో సినిమా..!akhil;venkatesh;nagarjuna akkineni;pooja hegde;siddharth;ajay;akhil akkineni;geetha;nageshwara rao akkineni;surender reddy;tiru;vikram;cinema;tirupati;director;husband;hero;june;reddy;rx100;maha;misterMon, 19 Apr 2021 09:00:00 GMTనాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హిట్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. మొదటి సినిమానే ఎన్నో అంచనాల మధ్య భారీగా ప్లాన్ చేశారు. టాప్ దర్శకుడు వివి వినాయక్ అఖిల్ ను "అఖిల్" సినిమాతో లాంచ్ చేశారు..కానీ  ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఆ తరవాత టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వం లో హెలో సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా బోల్తా పడింది. ఇక వెంకీ అట్లురీ డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం తో ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో "మోస్ట్ ఎలిగిబుల్ బ్యాచిలర్" సినిమాలో నటించాడు. ఇప్టటికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు మ‌రియు పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 19 న‌ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఇదిలా ఉండగానే అఖిల్ హీరోగా ప్రస్తుతం టాప్ లో ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఓ సినిమాను ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం ఆర్ఎక్స్ 100 తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతిని సెట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే అజయ్ భూపతి ఓ మంచి లైన్ చెప్పినట్టుగా టాక్. తిరుపతి బ్యాగ్డ్రాప్ లో స్టోరీ చెప్పినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే లైన్ ను అఖిల్ కూడా విన్నట్టు తెలుస్తోంది. ఇక అంతా అనుకున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అజయ్ భూపతి..శర్వానంద్, సిద్ధార్థ్ లు హీరోలుగా "మహా సముద్రం" సినిమాను తెరకెక్కిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కు మహేష్ ఫోన్.. 'ఆ' సబ్జెక్ట్ కావాలట !

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>