NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-kattadiki-militar-balagalu-ramgamloki-cm-demand-72caa9bb-2f69-4080-b5ec-b24de490d809-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-kattadiki-militar-balagalu-ramgamloki-cm-demand-72caa9bb-2f69-4080-b5ec-b24de490d809-415x250-IndiaHerald.jpgమనదేశంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ మాత్రం కట్టడి కావడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోవడం మరణాలు కూడా పెరగడం... వైద్యులు కూడా ఇబ్బంది పడటం తో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటనే దానిపై అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వైద్య corona,india;bhavana;india;central government;manadesam;coronavirusఎన్నారై వైద్యులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో కేంద్రం...?ఎన్నారై వైద్యులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో కేంద్రం...?corona,india;bhavana;india;central government;manadesam;coronavirusMon, 19 Apr 2021 09:08:00 GMTమనదేశంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ మాత్రం కట్టడి కావడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోవడం మరణాలు కూడా పెరగడం... వైద్యులు కూడా ఇబ్బంది పడటం తో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఏంటనే దానిపై అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

వైద్య శాఖ కూడా ఈ విషయంలో పెద్దగా కష్ట పడే అవకాశాలు కూడా లేవని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరికొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని చెప్పాలి. దీనితో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పుడున్న కరోనా వైరస్ ని కట్టడి చేయాలి అంటే కచ్చితంగా వైద్య రంగంలో కీలక మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉందనే భావన కలుగుతుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించింది చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో  పూర్తిస్థాయిలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయి లో సహకారం అందించాలి. అందుకే ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన కొంత మంది వైద్యులను భారత్ కు తీసుకువచ్చే ప్రభుత్వాలు ఉన్నాయని అంటున్నారు. ప్రముఖ వైద్యులు పట్టణ ప్రాంతాలలో ఉంచి పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులను గ్రామీణ ప్రాంతాలను పంపించాలని ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన చాలామంది వైద్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కు మహేష్ ఫోన్.. 'ఆ' సబ్జెక్ట్ కావాలట !

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>