Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/benstokes062f2d5f-df1d-4203-92aa-60a4521990a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/benstokes062f2d5f-df1d-4203-92aa-60a4521990a3-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులందరికీ అంతకుమించి అనే రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మొదటి మ్యాచ్ నుంచి నిన్నటి మ్యాచ్ వరకు కూడా ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ఊహకందని విధంగా మారిపోయింది. దీంతో ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి కన్నార్పకుండా మ్యాచBenstokes;yajamanya;cricket;rajasthan;youtube;jersey;job;sanju samson;father;indian;punjab;dookudu;ben stokes;journeyబెన్ స్టోక్స్ కి ఎమోషనల్ వీడ్కోలు.. వైరల్ వీడియో..?బెన్ స్టోక్స్ కి ఎమోషనల్ వీడ్కోలు.. వైరల్ వీడియో..?Benstokes;yajamanya;cricket;rajasthan;youtube;jersey;job;sanju samson;father;indian;punjab;dookudu;ben stokes;journeyMon, 19 Apr 2021 15:00:00 GMTక్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులందరికీ అంతకుమించి అనే రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మొదటి మ్యాచ్ నుంచి నిన్నటి మ్యాచ్ వరకు కూడా ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ఊహకందని విధంగా మారిపోయింది. దీంతో ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తున్నారు.



 ఇకపోతే ఐపీఎల్ లో భాగంగా అన్ని జట్లు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయి అనే చెప్పాలి.  ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోరు చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇటీవలే కొత్త కెప్టెన్ సంజు శాంసన్ సారథ్యంలో ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది.



 అయితే గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి బెన్ స్టోక్స్ వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ గాయం తీవ్రం కావడంతో ఇక శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో బెన్ స్టోక్ శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి బయలుదేరాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో తన జర్నీ ఒక్క మ్యాచ్ తోనే ముగించాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం స్ట్రోక్స్ కి ఘనంగా వీడ్కోలు పలికింది. అతని తండ్రి జెడ్ స్ట్రోక్స్ పేరుమీద రాజస్థాన్ రాయల్స్ ఒక జెర్సీ తయారుచేసి బెన్ స్టోక్స్ కి ఇచ్చింది. అంతేకాదు ప్రతి ఒక ఆటగాడు బెన్ స్టోక్ తో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్ ఎన్నికల 5వ దశ తాజా ఎగ్జిట్ పోల్స్...

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>