MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithicf52ddc2-6702-4e27-9f1d-f941fc19ecdf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithicf52ddc2-6702-4e27-9f1d-f941fc19ecdf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఎలాంటి విషయాన్నైనా అందరికీ చెప్పడానికి రెడీగా ఉంటారు హీరోయిన్ లు.. అలాంటి డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కృతి సనన్.. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమైన కృతి ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. అక్కడ క్లిక్ కావడంతో తెలుగులో సినిమాలు చేయడం మానేసింది ఈ ముద్దుగుమ్మ ..krithi;auto;mahesh;varun dhawan;kriti sanon;varun;varun sandesh;varun tej;kamma;bollywood;tollywood;cinema;telugu;hero;instagram;heroine;shikhar dhawan;partyస్టార్ హీరో నిర్వాకంపై మండిపడుతున్న స్టార్ హీరోయిన్.. అసలు ఏం జరిగింది?స్టార్ హీరో నిర్వాకంపై మండిపడుతున్న స్టార్ హీరోయిన్.. అసలు ఏం జరిగింది?krithi;auto;mahesh;varun dhawan;kriti sanon;varun;varun sandesh;varun tej;kamma;bollywood;tollywood;cinema;telugu;hero;instagram;heroine;shikhar dhawan;partyMon, 19 Apr 2021 13:34:25 GMTబాలీవుడ్ లో ఎలాంటి విషయాన్నైనా అందరికీ చెప్పడానికి రెడీగా ఉంటారు హీరోయిన్ లు.. అలాంటి డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్లలో ఒకరు కృతి సనన్.. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమైన కృతి ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. అక్కడ క్లిక్ కావడంతో తెలుగులో సినిమాలు చేయడం మానేసింది ఈ ముద్దుగుమ్మ ..

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వాళ్లత ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా ముందుకు దూసుకు పోతుంది.. తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే పార్టీ లో చేసిన ఒక చిన్న ఫన్నీ మూమెంట్ ని షేర్ చేసుకుంది కృతి.. భేడియా సినిమా షూటింగ్ నిమిత్తం వరుణ్ ధావన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాడు..  అక్కడ చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరికి కుమార్తె బర్త్ డే సెలబ్రేట్ చేశాడు వరుణ్..  అయితే ఆమె చిన్న పాప కావడంతో వరుణ్ ధవన్ కేక్ కట్ చేశాడు..

అయితే  దాన్ని పుట్టినరోజు పాపాయికి తినిపిస్తాడు అనుకుంటే ఈ కేకు ముక్కను  మొట్ట మొదటగా ఆమె తండ్రికి తినిపించాడు..  దీంతో ఎంతో ఆశగా నోరు తెరిచిన చిన్నారి మొహంలో ఒక్కసారిగా నిరాశ కమ్ముకుంది..  ఈ వీడియో ని షేర్ చేసింది కృతి సనన్.. ఈ వీడియో మీ అందరినీ రోజంతా నవ్విస్తుంది..  కానీ ఇలాంటి ఘటనలు మనము ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం..  ఈ  మరి ఇంత గోరంగా చిన్న పాప అని కూడా చూడకుండా ఇలా చేస్తారు అనుకోలేదు వరుణ్..  అని ఆమె రాసుకొచ్చింది.. దీనికి వరుణ్ బదులు చెబుతూ 'ఐ యాం సారీ.. ఇది పాప బర్తడే.. కానీ సెలబ్రేషన్స్ మాత్రం ఆమె తండ్రివి..' అని కొంటెగా బదులిచ్చాడు..
">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>