MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ishq8e4d9f28-e270-485c-80ef-9a65280664c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ishq8e4d9f28-e270-485c-80ef-9a65280664c8-415x250-IndiaHerald.jpgఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా విడుదల తర్వాత ఏ సినిమాలు విడుదల కాలేదు. దానితో థియేటర్స్ అన్ని కొంచెం వేళావేళలాడిపోయాయి. అయితే ఇప్పుడు వరసగా సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి అందులో ముందుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జాంబీ రెడ్డి తో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జ ఇప్పుడు ఇంకొక సినిమాతో ముందుకు రాబోతున్నాడు.ఆయన రెండో సినిమాగా ఈ ఇష్క్ మూవీ చేస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అంటూ చాలా డిఫరెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రియా రోల్ కీలకం అని తెలుస్తోంది.ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదishq;karthik;priya;anand malayalam actor;anasuya bharadwaj;raja;santhosh;santosh sobhan;teja;mini;mohandas karamchand gandhi;cinema;february;hero;reddy;santhossh jagarlapudi;anand deverakonda;v;anasuya 1;chitramవచ్చే 2 వారాలు కళాకలడబోతున్న థియేటర్స్ ...వచ్చే 2 వారాలు కళాకలడబోతున్న థియేటర్స్ ...ishq;karthik;priya;anand malayalam actor;anasuya bharadwaj;raja;santhosh;santosh sobhan;teja;mini;mohandas karamchand gandhi;cinema;february;hero;reddy;santhossh jagarlapudi;anand deverakonda;v;anasuya 1;chitramMon, 19 Apr 2021 16:30:00 GMTఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా విడుదల తర్వాత ఏ సినిమాలు విడుదల కాలేదు. దానితో థియేటర్స్ అన్ని కొంచెం వేళావేళలాడిపోయాయి. అయితే ఇప్పుడు వరసగా సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి అందులో ముందుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జాంబీ రెడ్డి తో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జ ఇప్పుడు ఇంకొక సినిమాతో ముందుకు రాబోతున్నాడు.ఆయన రెండో సినిమాగా ఈ ఇష్క్ మూవీ చేస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అంటూ చాలా డిఫరెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రియా రోల్ కీలకం అని తెలుస్తోంది.ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ మరియు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఏప్రిల్ 30న అనసూయ ప్రధాన పాత్రలో థాంక్ యు బ్రదర్ సినిమా విడుదల కాబోతుంది. సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథ తో వస్తున్న ఈ చిత్రం మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అదే రోజు ఇంకొక సినిమా కూడా విడుదల కాబోతుంది.  ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’..

యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యువి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రంతో యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో స‌క్స‌ెస్ సాధించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ‌ అందించారు.ఈ మూడు సినిమాలు క్రేజ్ విషయంలో ఏది తగ్గడంలేదు. అలాగే ఏప్రిల్ నెలని ఈ సినిమాలు హిట్ తో ముగిస్తాయో లేదో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>