BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-second-wave-deaths-delhi-madhyapradesh-chattisgarh-modi-d4392cb4-6a6b-4b22-b693-ebf1008b65d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-second-wave-deaths-delhi-madhyapradesh-chattisgarh-modi-d4392cb4-6a6b-4b22-b693-ebf1008b65d1-415x250-IndiaHerald.jpg15 రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌లే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లగా.. రెండు, మూడు రోజుల క్రితం ఖాన్ మ‌ళ్లీ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఫ‌రీద్ ఖాన్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందాడు. ఖాన్ మృతిప‌ట్ల ఎంఐఎం నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గోల్కొండ డివిజన్ నుంచి ఎంఐఎం తరపున ఫరీద్‌ఖాన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. corona dead bodies;golcondaకరోనా కాటుకు ఆయన మృతి.. పలువురు నేత‌లు సంతాపంకరోనా కాటుకు ఆయన మృతి.. పలువురు నేత‌లు సంతాపంcorona dead bodies;golcondaMon, 19 Apr 2021 19:29:38 GMTదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మరి కరోనా బారిన పడ్డి పలువురు సామాన్యులు, పలువురు ప్రముఖులు మృతి చెందగా.. తాజాగా కరోనా కాటుకు గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ బలయ్యారు.  

ఫ‌రీద్ ఖాన్.. 15 రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌లే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లగా.. రెండు, మూడు రోజుల క్రితం ఖాన్ మ‌ళ్లీ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఫ‌రీద్ ఖాన్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందాడు.  ఖాన్ మృతిప‌ట్ల ఎంఐఎం నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గోల్కొండ డివిజన్ నుంచి ఎంఐఎం తరపున ఫరీద్‌ఖాన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ తో పని చేయనున్న స్పైడర్ డైరెక్టర్ .... ??

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>