PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-mask-second-wave98789fb8-7fbb-45dc-828b-5ba772060754-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-mask-second-wave98789fb8-7fbb-45dc-828b-5ba772060754-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నా... జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం మాటే మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. no mask second wave;amit shah;hema;hemanth;tiru;narendra modi;amith shah;prime minister;chief minister;minister;army;letter;central government;jharkhand;coronavirusకరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎంకరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎంno mask second wave;amit shah;hema;hemanth;tiru;narendra modi;amith shah;prime minister;chief minister;minister;army;letter;central government;jharkhand;coronavirusMon, 19 Apr 2021 11:06:22 GMTదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. చికిత్స అందక బాధితులు నరకయాతన పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నా... జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం మాటే మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు  ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ప్రాణాంతక వైరస్ కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ప్రజల్లో లేశమాత్రమైనా భయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు అవసరమని ఝార్కండ్ ముఖ్యమంత్రి అన్నారు. మిలటరీని పంపాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలను చూసి తాను షాకయ్యానని సోరెన్ తెలిపారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండానే ప్రజలు తిరుగుతున్నారని, వాళ్లకు కరోనా అంటే అస్సలు భయం లేదని అన్నారు. ఇలాంటి వారందరికీ సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు.

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం కొత్త‌గా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన వివరాల  ప్రకారం గత 24 గంటల్లో 1,44,178  మంది కరోనా నుంచి  కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 1,619  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769 కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 19,29,329 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.దేశంలో ొ12 రోజుల్ల ోకరోనా కేసులు డబుల్ కావడం కలవరం కల్గిస్తోంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>