BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/exams-corona4a56a064-eefb-4137-b2b7-f9f908969b27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/exams-corona4a56a064-eefb-4137-b2b7-f9f908969b27-415x250-IndiaHerald.jpg1 నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివే విద్యార్థుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. వీరికి ప‌రీక్ష‌లు కూడా లేవు. అంద‌రూ ఉత్తీర్ణ‌లైన‌ట్లేన‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. ఎటువంటి ప‌రీక్ష‌లు వీరికి ఉండ‌వ‌ని, విద్యాసంవ‌త్స‌రం కూడా ప‌ర్త‌యిన‌ట్లేన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మాత్రం య‌థాత‌థంగానే షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతాయ‌ని, విద్యార్థులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దుచేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదంexams;suresh;telangana;minister;central government;adimulapu sureshఏపీలో ప‌రీక్ష‌లు ర‌ద్దుఏపీలో ప‌రీక్ష‌లు ర‌ద్దుexams;suresh;telangana;minister;central government;adimulapu sureshMon, 19 Apr 2021 15:55:00 GMT
రెండోద‌శ‌లో క‌రోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టినుంచి పాఠ‌శాల విద్యా సంవ‌త్స‌రాన్ని ముగించింది. 1 నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివే విద్యార్థుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. వీరికి ప‌రీక్ష‌లు కూడా లేవు. అంద‌రూ ఉత్తీర్ణ‌లైన‌ట్లేన‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌క‌టించారు. ఎటువంటి ప‌రీక్ష‌లు వీరికి ఉండ‌వ‌ని, విద్యాసంవ‌త్స‌రం కూడా ప‌ర్త‌యిన‌ట్లేన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మాత్రం య‌థాత‌థంగానే షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతాయ‌ని, విద్యార్థులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కూడా ర‌ద్దుచేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు. గ‌డిచిన ఐదురోజులుగా ఏపీలో క‌రోనా కేసులు తీవ్ర‌స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దుచేసింది. గ‌తేడాది అనుస‌రించిన ప‌ద్ధ‌తినే ఈ ఏడాది కూడా పాటిస్తున్నారు. కేంద్రం కూడా సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దుచేసిన సంగ‌తి తెలిసిందే.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>