BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/drugs-480291b0-2327-4c64-bae9-e81f7d32b817-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/drugs-480291b0-2327-4c64-bae9-e81f7d32b817-415x250-IndiaHerald.jpg. ఇప్ప‌టికే ఈ పార్టీల్లో పాల్గొన్న ప‌లువురికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు ప‌లు కీల‌క విష‌యాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులు ప‌లు సంచ‌ల‌న పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించారు. హైద‌రాబాద్‌కే చెందిన సిద్దార్థ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఓ ఎమ్మెల్యేతో పాటు ముగురు వ్యాపారవేత్తలు ఎనిమిదిమంది ఈవెంట్ మేనేజర ఇద్దరు సినిమా హీరోలతో ప‌లువురు సినీ ప్ర‌ముఖుdrugs case;siddhartha;hyderabad;cinema;police;kannada;event;letter;drugsబ్రేకింగ్‌: డ్ర‌గ్స్ కేసు లిస్టు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.. సంచ‌ల‌న పేర్లుబ్రేకింగ్‌: డ్ర‌గ్స్ కేసు లిస్టు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.. సంచ‌ల‌న పేర్లుdrugs case;siddhartha;hyderabad;cinema;police;kannada;event;letter;drugsMon, 19 Apr 2021 07:37:00 GMTబెంగళూరు డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్ప‌టికే ఈ పార్టీల్లో పాల్గొన్న ప‌లువురికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు ప‌లు కీల‌క విష‌యాలు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులు ప‌లు సంచ‌ల‌న పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించారు. హైద‌రాబాద్‌కే చెందిన సిద్దార్థ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఓ ఎమ్మెల్యేతో పాటు ముగురు వ్యాపారవేత్తలు ఎనిమిదిమంది ఈవెంట్ మేనేజర ఇద్దరు సినిమా హీరోలతో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు నోటీసులు ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసుల రంగం సిద్ధం చేశారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>