BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/stock-market-crash33c4c111-5351-4e55-afc4-d4c30d03570a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/stock-market-crash33c4c111-5351-4e55-afc4-d4c30d03570a-415x250-IndiaHerald.jpgదేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్‌డౌన్‌ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ కూడా ఏకంగా 426 పాయింట్ల నష్టంతో 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిstock market crash;sampada;vegetable market;coronavirusలాక్‌డౌన్‌ భయాలు: స్టాక్‌మార్కెట్ల మహాపతనం.. ఏకంగా..!!లాక్‌డౌన్‌ భయాలు: స్టాక్‌మార్కెట్ల మహాపతనం.. ఏకంగా..!!stock market crash;sampada;vegetable market;coronavirusMon, 19 Apr 2021 15:44:12 GMT
స్టాక్‌మార్కెట్ల మహాపతనం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే అంచనాతో కరోనా భయాలు వెంటాడంతో  స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.  దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్‌డౌన్‌ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు.

ఇంట్రా డేలో  సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 పాయింట్లకు పతనమైంది.  నిఫ్టీ కూడా ఏకంగా 426 పాయింట్ల నష్టంతో 14200కు దిగువకు చేరింది.  దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్‌ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే  రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైకోర్టు ఉద్యోగుల‌ను బ‌లికోరిన క‌రోనా

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>