Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilacd6089c0-8245-495a-8b70-439d73668e21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilacd6089c0-8245-495a-8b70-439d73668e21-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే పార్టీ పెట్టే దిశగా ప్రస్తుతం షర్మిల ఎంతో మంతనాలు కూడా జరుపుతున్నారు. పూర్తిగా బలాన్ని పెంచుకుని ఆ తర్వాత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున తన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే తెలిపారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అయితే షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రాYs sharmila;view;kcr;jayanthi;rani;ranina;bharatiya janata party;telangana;chief minister;assembly;traffic police;success;father;party;jayamషర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?Ys sharmila;view;kcr;jayanthi;rani;ranina;bharatiya janata party;telangana;chief minister;assembly;traffic police;success;father;party;jayamMon, 19 Apr 2021 18:20:00 GMTతెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ వైఎస్ షర్మిల ప్రకటన చేశారు.  ఈ క్రమంలోనే  పార్టీ పెట్టే దిశగా ప్రస్తుతం షర్మిల ఎంతో మంతనాలు కూడా జరుపుతున్నారు. పూర్తిగా బలాన్ని పెంచుకుని ఆ తర్వాత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున  తన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే తెలిపారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.


 అయితే షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రాణించడానికి  వ్యూహాత్మకంగానే  ముందుకు సాగుతున్న తీరు క్రియాశీలకం గానే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ వాటి భర్తీ ప్రక్రియ చేపట్టలేదు అయితే దీనిపై ఇటీవల షర్మిల దీక్ష చేపట్టడానికి పూనుకున్నారు. ఇక మూడు రోజుల పాటు వైయస్ షర్మిల దీక్షకు దిగారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ దీక్ష చేపట్టారు ఇందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు దీక్ష చేసేందుకు అనుమతి కోరగా పోలీస్ నుంచి కూడా అనుమతి లభించడంతో దీక్షకు పూనుకున్నారు వైఎస్ షర్మిల.



 ఇటీవలే మూడు రోజులపాటు ఎంతో విజయవంతంగా వైయస్ షర్మిల దీక్ష పూర్తిచేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దీక్ష చేపట్టిన షర్మిలకు మద్దతుగా ఎంతోమంది నేతలు కూడా నిలిచారు. కాగా ఈ దీక్ష వెనుక ఎంతో పెద్ద వ్యూహమే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అసెంబ్లీ లో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ఇదే అంశంపై దీక్ష చేయడం వల్ల తన దీక్ష వల్లే ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని.. అంతేకాకుండా ఎలాంటి సమస్యలు ఎదురైనా మొండి పట్టుతో నిలబడతాను అని ప్రజలకు నిరూపించడానికే ఈ దీక్ష చేసింది అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా షర్మిల కెసిఆర్ వదిలిన అస్త్రం అంటూ బీజేపీ విమర్శిస్తూ ఉండగా కేసీఆర్ కు తనకు ఎలాంటి పొత్తు లేదు అని నిరూపించడానికి కూడా ఈ దీక్షలో వ్యూహం దాగి ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.  ఇలా షర్మిల వేసిన మొదటి అడుగే విజయవంతమవ్వగా ఇక తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శంకర్ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా చరణ్ .... కథా నేపధ్యం అదేనా ....??

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>