BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona2d33cd1c-3d4e-4e87-bdc0-01942706cbd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona2d33cd1c-3d4e-4e87-bdc0-01942706cbd4-415x250-IndiaHerald.jpg దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే మేవాలాల్‌ చౌదరిని క‌రోనా బ‌లితీసుకుంది. గతవారం కరోనా బారిన పడిన ఆయన పాట్నాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ చౌద‌రి కుటుంబానికి సంతాపం తెలియ‌జేశారు. ఆయన మరణం విద్య, రాజకీయ రంగాలకు కోలుకోలేని నష్టమని ముఖ్య‌మంత్రి అన్నారు. బిహార్ తారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చౌదరి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విద్యా మంత్రcorona;kumaar;choudary actor;vidya;chief minister;mla;ministerక‌రోనాకు మాజీ మంత్రి బ‌లిక‌రోనాకు మాజీ మంత్రి బ‌లిcorona;kumaar;choudary actor;vidya;chief minister;mla;ministerMon, 19 Apr 2021 11:56:21 GMTదేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా వైరస్‌  ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. బిహార్ మాజీ విద్యాశాఖ మంత్రి, జనతాదళ్  (యునైటెడ్) ఎమ్మెల్యే  మేవాలాల్‌ చౌదరిని క‌రోనా బ‌లితీసుకుంది. గతవారం కరోనా బారిన పడిన ఆయన పాట్నాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ చౌద‌రి కుటుంబానికి సంతాపం తెలియ‌జేశారు. ఆయన మరణం విద్య, రాజకీయ రంగాలకు కోలుకోలేని నష్టమని ముఖ్య‌మంత్రి అన్నారు. బిహార్ తారాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చౌదరి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విద్యా మంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో  ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మే 15 వరకు మూసివేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ ఒక నెల బోనస్ జీతాన్ని అందించనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>