MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-16536281-3fea-4ca2-88c4-f836e370d90b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-16536281-3fea-4ca2-88c4-f836e370d90b-415x250-IndiaHerald.jpgకెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యశ్. అప్పటి వరకు కేవలం కన్నడ వరకు మాత్రమే తెలిసిన యశ్.. ఇప్పుడు దేశమంతా తెలిసిపోయాడు. ఒకే సినిమాతో తన మార్కెట్ అలా పెంచుకున్నాడు ఈయన. ఒకేఒక్క సినిమా అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్ అనే దర్శకుడిని నమ్మి మూడేళ్లకు పైగా డేట్స్ ఇచ్చినందుకు తనకు కెజియఫ్ లాంటి సంచలన సినిమా ఇచ్చాడు ఈ దర్శకుడు. 2018 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఛాప్టర్ 2 జులై 16న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. అన్ని ఇండkgf;business;prasanth;prashanth neel;yash;cinema;telugu;kannada;vegetable market;kgf;prasanth neel;indian;lie;prashant kishorవిడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయంవిడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయంkgf;business;prasanth;prashanth neel;yash;cinema;telugu;kannada;vegetable market;kgf;prasanth neel;indian;lie;prashant kishorMon, 19 Apr 2021 17:30:00 GMTకెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యశ్. అప్పటి వరకు కేవలం కన్నడ వరకు మాత్రమే తెలిసిన యశ్.. ఇప్పుడు దేశమంతా తెలిసిపోయాడు. ఒకే సినిమాతో తన మార్కెట్ అలా పెంచుకున్నాడు ఈయన. ఒకేఒక్క సినిమా అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్ అనే దర్శకుడిని నమ్మి మూడేళ్లకు పైగా డేట్స్ ఇచ్చినందుకు తనకు కెజియఫ్ లాంటి సంచలన సినిమా ఇచ్చాడు ఈ దర్శకుడు. 2018 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఛాప్టర్ 2 జులై 16న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు.

 అన్ని ఇండస్ట్రీలలో కూడా కెజియఫ్ ఛాప్టర్ 2పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 200 కోట్లు దాటిపోయింది.అయితే ఈ సినిమాని జులై లో విడుదల చెయ్యాలి అని మూవీ టీం ఎప్పటినుంచో నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు అస్సలు కనపడట్లేదు.కరోన వలన థియేటర్స్ అన్ని 50 శాతం సీటింగ్ తో మొదలవ్వబోతున్నాయి. అయితే ఇలాంటి సమయం విడుదల చేస్తే కెజిఎఫ్ 2 కి నష్టాలు తప్పవు. ఈసినిమా మీద భారీ బిజినెస్ ఆధారపడి ఉండటంతో సినిమాని ఈ సంవత్సరం చివరకి గాని లేకుంటే వచ్చే సంవత్సరం మొదట్లో గాని విడుదల చేసే అవకాశం ఉందని టాక్.  

ఇక  కెజియఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు.అయితే యష్ ని ఇప్పటికే తెలుగు ప్రొడ్యూసర్స్ కొంతమంది కలిశారు అని త్వరలోనే ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు అని టాక్ నడుస్తుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాలి. అయితే ఆయన తర్వాతి సినిమా ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో ఇంకా స్పష్టం కాలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>