MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips75967df7-59f7-4f17-aead-4ee59b75a4b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips75967df7-59f7-4f17-aead-4ee59b75a4b1-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురములో తెరకెక్కించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థ లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించగా తమన్ మ్యూజిక్ అందించారు .మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన బంటు క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాలోని సాంmaheshbabu-trivikram;view;mahesh;ntr;pooja hegde;allu arjun;krishna;srinivas;thaman s;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;huzur nagar;audience;blockbuster hit;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;gmb entertainments;ala vaikunthapurramloo;attharintiki darediఆ రెండు సినిమాల లైన్ లొనే మహేష్ మూవీ కూడా ఉంటుందట ...??ఆ రెండు సినిమాల లైన్ లొనే మహేష్ మూవీ కూడా ఉంటుందట ...??maheshbabu-trivikram;view;mahesh;ntr;pooja hegde;allu arjun;krishna;srinivas;thaman s;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;huzur nagar;audience;blockbuster hit;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun 1;geetha arts;gmb entertainments;ala vaikunthapurramloo;attharintiki darediMon, 19 Apr 2021 23:54:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అలవైకుంఠపురములో తెరకెక్కించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థ లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందించగా తమన్ మ్యూజిక్ అందించారు .మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన బంటు క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ భారీస్థాయిలో ఆదరణ దక్కించుకొని యూట్యూబ్లో వందలకొద్దీ వ్యూస్ అందుకున్నాయి.

ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా విపరీతంగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి దీని అనంతరం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదిలోనే ఆ సినిమా క్యాన్సిల్ అవ్వటంతో ఎన్టీఆర్ స్థానంలో మహేష్ తో త్వరలో త్రివిక్రమ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై రూపొందనున్న ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున రానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాని మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్.

ఇప్పటికే మహేష్ బాబు కి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించి గ్రీన్సిగ్నల్ అందుకున్న త్రివిక్రమ్, తన టీమ్ తో కలిసి ప్రస్తుతం దాని స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడట. గతంలో ఇదే విధమైన జానర్లో తెరకెక్కిన అత్తారింటికి దారేది తో పాటు ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకోవడంతో త్వరలో మహేష్ తో రూపొందించనున్న సినిమాను కూడా ఇదే విధంగా బ్లాక్బస్టర్ సక్సెస్ చేసేలా త్రివిక్రమ్ అదే విధమైన జానర్ ఎంచుకున్నట్లు చెప్తున్నారు. పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది జూలైలో పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తుంది.....!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లోపల ఏదో జరుగుతుంది.... నిర్మాతలు పక్కా క్లారిటీ ఇవ్వాలి ...!!

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>