WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/women-a65e4169-3f72-4e8e-ad5e-c7ae62ba413d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/women-a65e4169-3f72-4e8e-ad5e-c7ae62ba413d-415x250-IndiaHerald.jpgమహిళలు గర్భం దాల్చిన మొదలు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మధ్యనే సిజేరియన్ జరిగి ఉంటే కుట్లు నయమవడానికి ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరం . సిజేరియన్ కారణంగా కావచ్చు లేదా సహజ ప్రసవం సమయంలో అయినా కూడా కుట్లు పడి ఉండవచ్చు . ఈ కుట్లు ప్రతి స్త్రీ కి ఒకేలా ఉండవు,వారి వారి శరీర ఆకారాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి.Women;women;stree;shaktiఅమ్మ: డెలివరీ తర్వాత స్త్రీలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!అమ్మ: డెలివరీ తర్వాత స్త్రీలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..!Women;women;stree;shaktiMon, 19 Apr 2021 15:05:51 GMTమహిళలు గర్భం దాల్చిన మొదలు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మధ్యనే సిజేరియన్ జరిగి ఉంటే కుట్లు నయమవడానికి ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరం . సిజేరియన్ కారణంగా కావచ్చు లేదా సహజ ప్రసవం సమయంలో అయినా కూడా కుట్లు పడి ఉండవచ్చు . ఈ కుట్లు ప్రతి స్త్రీ కి ఒకేలా ఉండవు,వారి వారి శరీర ఆకారాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. కానీ వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఒకేలా ఉంటాయి. లేత కోట్ల మీద మనం సరైన శ్రద్ధ చూపకపోతే అది చీము పట్టడం తొందరగా మానకపోవడం వంటివి జరగవచ్చు. ఈ సులువైన చిట్కాలు పాటిస్తే కుట్లు తొందరగా మానుతాయి.

ఇక రోజు బాత్ రూమ్, పాస్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కుట్లు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే, కాళ్ళ మధ్య వెచ్చని నీరు పోయండి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ చిట్కా తో  బాగా రిలీఫ్ వస్తుంది. డెలివరీ  తర్వాత రక్తస్రావం చాల  సాధారణం కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ రోజంతా అనుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుట్లు సున్నితంగా ఉంటాయి కనుక యోని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

అంతేకాదు..  ప్రతి నాలుగు గంటలకు ఒక సారి ప్యాడ్స్ మార్చుకోండి. సౌకర్యంగా ఉండటం కోసం కాటన్ ప్యాడ్స్ వాడడం మంచిది. ఉప్పు కు గాయం త్వరగా మాన్పగల శక్తి ఉంటుంది. కాబట్టి స్నానం చేసే సమయంలో వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా కొంచెం ఉప్పు మాత్రమే వేయాలి… మరి ఎక్కువ వేసుకుంటే  మీ చర్మంలో తేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

అయితే తడిగా ఉంటే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం బాగా  ఎక్కువ. కాబట్టి కుట్లు అసలు తడిగా లేకుండా చూసుకోండి.  స్నానం చేసేటప్పుడు  బాత్ రూమ్ కి  వెళ్ళినప్పుడు కచ్చితంగా తడుస్తాయి. అందువల్ల వెంటనే కాటన్ తో కానీ మెత్తని గుడ్డతో కానీ కుట్లు మీద పెట్టి చాలా  నెమ్మదిగా అదమండి. పొరపాటున కూడా రుద్దకూడదు అని గుర్తు పెట్టుకోండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ నిజాలు తెలుసుకోవాలి... లేకపోతే ఈ కార్యక్రమం అనవసరమే...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>