MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroine-to-act-in-web-series25eca03f-670f-4b56-936c-be73bfcac1e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroine-to-act-in-web-series25eca03f-670f-4b56-936c-be73bfcac1e0-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ మీనా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా పెళ్లి తరువాత ఇండస్ట్రీకి కొంచెం విరామం ఇచ్చారు. ఇక హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత మీనా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వస్తున్నారు.meena;venkatesh;madhavan;abinaya;jayasudha;meena;rani;cinema;telugu;tamil;marriage;hero;heroine;service;juneవెబ్ సిరీస్ లో నటించబోతున్న సీనియర్ హీరోయిన్..! (వెబ్ సిరీస్ లో నటించబోతున్న సీనియర్ హీరోయిన్..! (meena;venkatesh;madhavan;abinaya;jayasudha;meena;rani;cinema;telugu;tamil;marriage;hero;heroine;service;juneMon, 19 Apr 2021 18:00:00 GMTఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ మీనా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా పెళ్లి తరువాత ఇండస్ట్రీకి కొంచెం విరామం ఇచ్చారు. ఇక హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత మీనా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో ఆమె చివరి సారిగా వెంకీతో కలిసి దృశ్యం , సాక్ష్యం మూవీలో హీరో తల్లి పాత్రలో నటించారు. మలయాళంలో చేసిన షైలాక్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

కరోనా లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూత పడటంతో వెబ్‌ సిరీస్‌లకు క్రేజ్‌ పెరిగింది. దీంతో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సైతం డిజిటల్‌ రంగంవైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్‌ నటి మీనా చేరారు.  సీనియర్ హీరోయిన్ మీనా “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.

అలాగే మీనా మరో వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. తమిళ నూతన దర్శకుడు మాధవన్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తాడని.. ఇక ఈ వెబ్ సిరీస్ లో మరో సీనియర్ హీరోయిన్ జయసుధ కూడా నటించనుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, జూన్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక వయసు అయిపోయిన తల్లి కోసం, భర్తను పిల్లలను వదిలేసి వచ్చి తల్లికి సేవ చేసే ఎమోషనల్ క్యారెక్టర్ కి సంబంధించి ఈ సిరీస్ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో మీనా పాత్ర చాల ఎమోషనల్ గా ఉండనుందని.. మొత్తానికి ఎమోషనల్ సిరీస్ లో ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. అన్నట్టు మీనా తమిళంలో ఒక సినిమాతో పాటు ఒక సీరియల్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా వెంకటేష్ దృశ్యం 2 సినిమాలో కూడా నటిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>