MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips75967df7-59f7-4f17-aead-4ee59b75a4b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips75967df7-59f7-4f17-aead-4ee59b75a4b1-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్ కి కూడా సెపరేట్ స్టైల్ వుంది. అదేంటంటే.. ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించి రికార్డు స్థాయిలో కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా హిట్స్ అందుకుంటాడు. "అతడు","అత్తరింటికి దారేది" ఆ కోవకు చెందిన సినిమాలే. ఇక సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ కి మంచి అనుబంధమే వుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్స్ అంతగా బాగాలేవని ఇక వీరి కాంబోలో మూడవ సినిమా రావటం కష్టమని ఫ్యాన్స్ అనుకున్నారు. కాని వీరిద్దరి కాంబోలో పక్కాగా మూవీ ఉంటుందని గట్టిtollywood-gossips;mahesh;krishna;trivikram srinivas;cinema;rajani kanthమహేష్ తో త్రివిక్రమ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమట....మహేష్ తో త్రివిక్రమ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమట....tollywood-gossips;mahesh;krishna;trivikram srinivas;cinema;rajani kanthMon, 19 Apr 2021 20:45:00 GMTత్రివిక్రమ్ కి కూడా సెపరేట్ స్టైల్ వుంది. అదేంటంటే.. ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించి రికార్డు స్థాయిలో కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా హిట్స్ అందుకుంటాడు. "అతడు","అత్తరింటికి దారేది" ఆ కోవకు చెందిన సినిమాలే. ఇక సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ కి మంచి అనుబంధమే వుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్స్ అంతగా బాగాలేవని ఇక వీరి కాంబోలో మూడవ సినిమా రావటం కష్టమని ఫ్యాన్స్ అనుకున్నారు. కాని వీరిద్దరి కాంబోలో పక్కాగా మూవీ ఉంటుందని గట్టిగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే కథ విషయంలో త్రివిక్రమ్ ని చాలా సార్లు రిజెక్ట్ చేసిన మహేష్ మంచి ఫ్యామిలీ కథని తీసుకు రమ్మన్నాడట. ఇక త్రివిక్రమ్ కూడా తన స్టైల్ లో మహేష్ కోసం మంచి ఫ్యామిలీ కథని సిద్ధం చేశాడట.


అయితే ఇందులో యాక్షన్ అంశాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ హారిక హాసిని బ్యానర్ లోనే తీయబోతున్నాడు. అయితే నిర్మాణంలో మహేష్ బాబు కూడా వాటా తీసుకోబోతున్నాడు. మహేష్ సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతుంది.మహేష్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో సగం మాత్రమే క్యాష్ రూపంలో తీసుకుంటున్నాడని.. మిగిలిన మొత్తాన్ని తన వంతు పెట్టుబడిగా సినిమాపై పెట్టబోతున్నాడని తెలుస్తోంది. మే 31న ఈ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఆరోజు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి క్లాప్ కొట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది త్రివిక్రమ్ పక్కా ప్లాన్ చేస్తున్నాడట. ఖచ్చితంగా మహేష్ తో కొత్త రికార్డులు సృష్టించాలని త్రివిక్రమ్ కంకణం సృష్టించుకున్నాడట...ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారట. ఖచ్చితంగా ఈ కాంబో కి కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమట..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం..!

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>