Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/muttaiah-muraridharanaa9bce60-f9f8-4c84-84ba-6e56b6681669-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/muttaiah-muraridharanaa9bce60-f9f8-4c84-84ba-6e56b6681669-415x250-IndiaHerald.jpgమిస్టరీ స్పిన్‌తో ప్రపంచ క్రికెటర్లను వణికించిన స్పిన్నర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు లెజెండరీ స్పిన్నర్, శ్రీలంక మాజీ క్రికెటర్.. మత్తయ మురళీధరన్. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఇప్పటికీ మురళీధన్ పేరునే రికార్డుంది. అయితే తాజాగా మురళిధరన్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నై నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో..muttaiah muraridharan;hyderabad;sri lanka;heart;chennai;heart attackమత్తయ మురళీధరన్‌కు హార్ట్ ఎటాక్.. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..మత్తయ మురళీధరన్‌కు హార్ట్ ఎటాక్.. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..muttaiah muraridharan;hyderabad;sri lanka;heart;chennai;heart attackMon, 19 Apr 2021 13:35:51 GMTఇంటర్నెట్ డెస్క్: మిస్టరీ స్పిన్‌తో ప్రపంచ క్రికెటర్లను వణికించిన స్పిన్నర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు లెజెండరీ స్పిన్నర్, శ్రీలంక మాజీ క్రికెటర్.. మత్తయ మురళీధరన్. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఇప్పటికీ మురళీధన్ పేరునే రికార్డుంది. అయితే తాజాగా మురళిధరన్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నై నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది వారు మురళీధరన్‌కి యాంజియోప్లాస్టీ చికిత్స చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడని, అయితే మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టంగా తెలియచేస్తున్నారు.

కాగా.. ముళీధరన్  ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం భారత్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా మురళీధరన్ వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా ముత్తయ్య మురళీధరన్ కొన్ని రోజుల క్రితమే జట్టు సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన అనారోగ్యం పాలు కావడం జట్టుతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన కలిగించింది. అయితే ఆయన ప్రాణాపాయం నుంచి కోలుకున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే త్వరలో ఆయన మళ్లీ జట్టుతో కలవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆటగాళ్లతో పాటు కోచ్, ఇతర సిబ్బంది మొత్తం బయోబబుల్‌లో ఉండాల్సిన సయమంలో ఇప్పుడు ముళీధరన్ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లడంతో బయోబబుల్ బ్రేక్ చేశారా..? లేక నిబంధనల ప్రకారమే ఆయనకు చికిత్స అందిందా..? అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన బయోబబుల్ బ్రేక్ చేసి ఉంటే కనీసం 14 రోజులు జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇక మురళీధరన్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో 1300 పైగా వికెట్లు తీయగా, కేవలం టెస్ట్ మ్యాచ్ లలో 800 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటికీ ఆయన పేరునే రికార్డు ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ నిజాయితీ నిరూపించుకునే ఛాన్స్ ఇచ్చిన టీడీపీ...!

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>