MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-vijay4285f8ec-db0e-453e-93b9-56589fedbc89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-vijay4285f8ec-db0e-453e-93b9-56589fedbc89-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తన భవిష్యత్ సినిమాల విషయంలో చూపించే జోరు అంతా ఇంతా కాదు.. ఇప్పటికే ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న తారక్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను చేయనున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు కొరటాల.. మరోవైపు తారక్ తన RRR షూట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డNTR And Vijay;ntr;ram charan teja;shiva;atlee kumar;jr ntr;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vijay;india;tollywood;rrr movie;cinema;kollywood;director;lord siva;october;vijayadashami;success;joseph vijay;june;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorఎన్టీఆర్ - విజయ్ మల్టీస్టారర్ కి అంతా సిద్ధం.. మరి డైరెక్టర్ ఎవరో తెలుసా..??ఎన్టీఆర్ - విజయ్ మల్టీస్టారర్ కి అంతా సిద్ధం.. మరి డైరెక్టర్ ఎవరో తెలుసా..??NTR And Vijay;ntr;ram charan teja;shiva;atlee kumar;jr ntr;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vijay;india;tollywood;rrr movie;cinema;kollywood;director;lord siva;october;vijayadashami;success;joseph vijay;june;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorMon, 19 Apr 2021 21:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తన భవిష్యత్ సినిమాల విషయంలో చూపించే జోరు అంతా ఇంతా కాదు.. ఇప్పటికే ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న తారక్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను చేయనున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు కొరటాల.. మరోవైపు తారక్ తన rrr షూట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు..

ఇక మొట్ట మొదటిసారిగా rrr లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు తారక్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ బడా మల్టిస్టారర్.. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న థియేటర్స్ లోకి రానుంది. ఆ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో `ఎన్టీఆర్ 30` చేయబోతున్నారు. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది.. ఆపై `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తోనూ, `ఉప్పెన` ఫేమ్ బుచ్చి బాబు సానాతోనూ తారక్ నెక్స్ట్ వెంచర్స్ ఉంటాయని ప్రచారం సాగుతోంది...

మరోవైపు ఎన్టీఆర్ 30 వ సినిమా ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని అనుకున్న.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యింది..అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొత్తానికి క్యాన్సిల్ కాలేదట.. అది ఇంకా పెండింగ్ లో ఉందని తెలుస్తోంది..ఇక ఇదిలా ఉంటే.. చాలాకాలంగా వార్తల్లో ఉన్న తారక్ - అట్లీ కాంబినేషన్ కూడా త్వరలో కార్యరూపం దాల్చే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని.. ఇదో మల్టిస్టారర్ గా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి..ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం..!

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>