PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1bac84a7-18b4-4649-9f5d-794afe1ca372-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1bac84a7-18b4-4649-9f5d-794afe1ca372-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీనితో ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా ఏపీ సచివాలయంలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావడమే కాకుండా ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. సచివాలయం ఉద్యోగులు కరోనాతో మృతిచెందటం పట్ల మంత్రి పెద్దిరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. వారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి... తన ఛాంబర్‌లో రెండు నిమిషాల పాటు మౌనం పాటింహారు. కోవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన కోరారు. వీలైనంత వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని కోరిన మcorona,ap;jagan;andhra pradesh;chief minister;minister;grama sachivalayam;tdp;tadepalliఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?corona,ap;jagan;andhra pradesh;chief minister;minister;grama sachivalayam;tdp;tadepalliMon, 19 Apr 2021 16:02:14 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీనితో ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా ఏపీ సచివాలయంలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావడమే కాకుండా ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. సచివాలయం ఉద్యోగులు కరోనాతో మృతిచెందటం పట్ల మంత్రి పెద్దిరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. వారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి... తన ఛాంబర్‌లో రెండు నిమిషాల పాటు మౌనం పాటింహారు. కోవిడ్‌ నేపథ్యంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన కోరారు.

వీలైనంత వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి...  ఏపీ సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరం అన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడి మృతి చెందారు అని అన్నారు. మృతుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణం అని ఆయన అన్నారు.

ఉద్యోగుల రక్షణపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదు అని మండిపడ్డారు చంద్రబాబు. ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరవ్వాల్సిందేనని చెప్పడమేంటి? అని ఆయన నిలదీశారు. సీఎం జగన్ అలసత్వం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుందని అన్నారు.     ప్రభుత్వ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తక్షణమే టీకా అందించాలి అని డిమాండ్ చేసారు.     కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలి అని చంద్రబాబు నాయుడు కోరారు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి అని ఆయన సూచించారు. నేడు మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: రేపటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.. తరువాత క్లోజ్..!!

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>