MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuddec047f-fa14-4a50-b38a-aa4d94cefecc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuddec047f-fa14-4a50-b38a-aa4d94cefecc-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలో నటించారు. ఆ తరవాత యువరాజ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఒకరు.mahesh babu;mahesh;naresh;allari naresh;maharshi;parasuram;ram pothineni;vamsi;vamsi paidipally;hyderabad;cinema;rajani kanth;maharshi 1;king;hero;king 1;banking;dubai;allariమరో రికార్డ్ ను క్రియేట్ చేసిన మహేష్ బాబు సినిమా..!మరో రికార్డ్ ను క్రియేట్ చేసిన మహేష్ బాబు సినిమా..!mahesh babu;mahesh;naresh;allari naresh;maharshi;parasuram;ram pothineni;vamsi;vamsi paidipally;hyderabad;cinema;rajani kanth;maharshi 1;king;hero;king 1;banking;dubai;allariMon, 19 Apr 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలో నటించారు. ఆ తరవాత యువరాజ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే మహేష్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు.

ఇక మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంకా అమ్మాయిల కలల రాకుమారుడు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబూ నటించిన మహర్షి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఏకంగా జాతీయ అవార్డును కూడా సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.

సినిమా ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా టీవీలో ఎనిమిది సార్లు టెలికాస్ట్ అయ్యింది. ప్రసారం అయిన ప్రతిసారి ఈ సినిమా టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా మరో సారి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ కాగా మహర్షి 4.92 టిఆర్పీని తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేయటం అంతటా విశేషంగా చెప్పుకుంటున్నారు. ఓ సినిమా తొమ్మిది సార్లు ప్రసారం అయ్యి కూడా ఇంత రేటింగ్ను తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు.

ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏ ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా. ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>