PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ కి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీరియస్గా దృష్టి సారించింది. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొన్ని విధాలుగా టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఒకవేళ టిఆర్ఎస్ పsharmila,bjp;kcr;bharatiya janata party;nalgonda;partyషర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్sharmila,bjp;kcr;bharatiya janata party;nalgonda;partyMon, 19 Apr 2021 08:20:16 GMTతెలంగాణలో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ కి ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సీరియస్ గా దృష్టి సారించింది. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొన్ని విధాలుగా టార్గెట్ చేసినట్లుగా సమాచారం.

 ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీతో గెలిచిన లేకపోతే ఓడిపోయినా సరే టిఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే కొంత మంది తో చర్చలు జరుపుతున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ గట్టిగా షాక్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా రంగం సిద్ధం చేసినట్లు గా రాజకీయవర్గాల సమాచారం.

 టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా టార్గెట్ చేసింది అని.... వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం నల్గొండ ఖమ్మం జిల్లాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాగ్రత్తపడి నల్గొండ జిల్లాలో ఉన్న కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి అయినా సరే పార్టీలోకి తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో షర్మిల బలపడితే భారతీయ జనతా పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ఆమె కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేయడం కొన్ని పరిణామాలు ఆందోళన కలిగించడం వంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. అందుకే నాగార్జునసాగర్ తర్వాత భారతీయ జనతా పార్టీ కీలక అడుగు వేసే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>