Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowtham-gambeerd2cd01b7-c64a-475f-93d2-daded1f56314-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gowtham-gambeerd2cd01b7-c64a-475f-93d2-daded1f56314-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ లో గౌతం గంభీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించాడు గౌతం గంభీర్. అయితే గౌతం గంభీర్ ఎంతో దూకుడుగా ఆడడమే కాదు అతని స్వభావం కూడా ఎంతో దూకుడు గానే ఉంటుంది. అందుకే అప్పట్లో భారత్ టీమ్ లో కొనసాగిన సమయంలో ఎన్నో సార్లు మైదానంలో ప్రత్యర్థులతో గొడవ పడిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వచ్చాయి. ఎప్పుడూ అగ్రేసీవ్ ఉంటాడు గౌతం గంభీర్. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్నాళ్లపాటు ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెGowtham gambeer;chakravarthy;gautham new;gautham;jeevitha rajaseskhar;rajath;varun;varun sandesh;varun tej;virat kohli;cricket;india;gautam gambhir;media;dookudu;paruguబాబోయ్.. నీలాంటి కెప్టెన్ ను నేనెప్పుడూ చూడలేదు : గంభీర్బాబోయ్.. నీలాంటి కెప్టెన్ ను నేనెప్పుడూ చూడలేదు : గంభీర్Gowtham gambeer;chakravarthy;gautham new;gautham;jeevitha rajaseskhar;rajath;varun;varun sandesh;varun tej;virat kohli;cricket;india;gautam gambhir;media;dookudu;paruguMon, 19 Apr 2021 09:00:00 GMTక్రికెట్ లో గౌతం గంభీర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించాడు గౌతం గంభీర్.  అయితే గౌతం గంభీర్ ఎంతో దూకుడుగా ఆడడమే కాదు అతని స్వభావం కూడా ఎంతో దూకుడు గానే ఉంటుంది. అందుకే అప్పట్లో భారత్ టీమ్ లో కొనసాగిన సమయంలో ఎన్నో సార్లు మైదానంలో ప్రత్యర్థులతో గొడవ పడిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వచ్చాయి.  ఎప్పుడూ అగ్రేసీవ్ ఉంటాడు గౌతం గంభీర్. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  కొన్నాళ్లపాటు ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఆ తర్వాత విమర్శలు రావడంతో కెప్టెన్సి కూడా వదులుకున్నాడు.


 అయితే ఈ మధ్య కాలంలో అయితే గౌతం గంభీర్ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాడు.  ప్రస్తుతం క్రికెట్ లో ఎలాంటి తప్పు జరిగినా కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శలకు సైతం దిగుతున్నాడు గౌతమ్ గంభీర్.  ఇక ఇటీవలే ఐపీఎల్లో జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ల లేక ఇబ్బందులు పడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారిపోయింది. గెలవాల్సిన మ్యాచులో కూడా కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఓడిపోతుంది.



 తాజాగా దీనిపై స్పందించిన గౌతం గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ లాంటి కెప్టెన్ ను ఇప్పటి వరకు తాను చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. కోహ్లీ ని 5 పరుగులకు.. రజత్ పాటిదార్ ను కేవలం ఒక్క పరుగుకే అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తిని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సరిగా వినియోగించుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అసలు అలాంటి కెప్టెన్ ను నా జీవితంలో చూడలేదు అంటూ వ్యాఖ్యానించాడు. వరుణ్ చక్రవర్తి మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఇక ఆ తర్వాత అతనికి స్పెల్ ఇవ్వాల్సింది పోయి అతని పక్కన పెట్టి మిగతా వాళ్లకి బౌలింగ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కు మహేష్ ఫోన్.. 'ఆ' సబ్జెక్ట్ కావాలట !

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>