Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో అన్ని పార్టీలు కూడా రంగంలోకి దిగి శరవేగంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఒకరికి ఒకరు పోటీగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారం నిర్వహించడం వల్ల ఆయా పార్టీలకు ఎంత వరకు కలిసి వస్తుందో తెలియదు కానీ ఇక ఎన్నికల ప్రచారం కారణంతో అటు ప్రజలందరూ ప్రాణ భయం మాత్రం పెరిగిపోతుంది. దీనికంతటికీ కారణం కరోనా వైరస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ ప్రస్తుతం శరవేగంగా వ్యRahul gandhi;rahul new;rahul;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;assembly;rahul sipligunj;central government;coronavirusగొప్ప నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ.. ఒకరకంగా ప్రజల ప్రాణాలు కాపాడినట్టే మరీ..?గొప్ప నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ.. ఒకరకంగా ప్రజల ప్రాణాలు కాపాడినట్టే మరీ..?Rahul gandhi;rahul new;rahul;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;assembly;rahul sipligunj;central government;coronavirusMon, 19 Apr 2021 18:40:00 GMTఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో అన్ని పార్టీలు కూడా రంగంలోకి దిగి శరవేగంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఒకరికి ఒకరు పోటీగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారం నిర్వహించడం వల్ల ఆయా పార్టీలకు ఎంత వరకు కలిసి వస్తుందో తెలియదు కానీ ఇక ఎన్నికల ప్రచారం కారణంతో అటు ప్రజలందరూ ప్రాణ భయం మాత్రం పెరిగిపోతుంది. దీనికంతటికీ కారణం కరోనా వైరస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన  వైరస్ ప్రస్తుతం శరవేగంగా వ్యాప్తిచెందుతుంది. గత ఏడాది కంటే మరింత విజృంభిస్తుంది ఈ మహమ్మారి వైరస్.


 ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ  ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మొన్నటి వరకు కేవలం వేలల్లో ఉన్న కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం లక్షల్లోకి మారిపోయాయి దీంతో దేశ ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు ఇలాంటి తరుణంలో ఇక వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడం అదే సమయంలో అన్ని పార్టీలు కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం నిర్వహిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే  ఎన్నికల లేని మహారాష్ట్రలో సైతం అత్యధిక కేసులు ఉన్నాయని ఎన్నికల ప్రచారం కారణంగా కేసులు పెరగవు అంటూ కొంత మంది రాజకీయ నాయకులు చెబుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా  భారీగా ప్రచారాలు నిర్వహించకపోవడం ఎంతో మంచిది అని భావిస్తున్నారు ప్రజలు.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంపై  విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు  ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 25 సంవత్సరాల వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని అంతేకాకుండా లాక్‌డౌన్‌ విధిస్తే  పేద సామాన్య ప్రజలకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అంటు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇటీవల రాహుల్గాంధీ పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ప్రచార సభను వాయిదా వేసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇది ఒక మంచి నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమానా..?

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>