MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-keerthi-suresh-joyalukkas-brand-ambasidefe54a5ee-7363-4e5e-b6f8-277fe7c37c43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-keerthi-suresh-joyalukkas-brand-ambasidefe54a5ee-7363-4e5e-b6f8-277fe7c37c43-415x250-IndiaHerald.jpgకీర్తి సురేష్ పేరు వినని వారు ఎవరు ఉండరు. మహానటి సావిత్రి జీవిత గాధతో తెరకెక్కించిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రను అచ్చు గుద్దినట్లు దించేసింది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఆమె నటనకి గాను పలువురు చేత ప్రశంసలు కూడా పొందింది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఒక పేరు గాంచిన ప్రముఖ నగల షోరూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.దీనితో కీర్తి సురేష్ పేరు బాగా పాపులర్ అయిపొయింది. ఆ ప్రముఖ సంస్థ మరేంటో కాదు.. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ నగల షాపుకి బ్రాండ్ అంబాసిడర్‏గా మారింది.దక్షిణాదheroin, keerthi suresh, joyalukkas, brand ambaside;cbn;mahesh;suresh;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;savitri;cinema;mahanati;nithin reddy;savithri 1ప్రముఖ నగల షోరూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహానటి.. !!ప్రముఖ నగల షోరూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహానటి.. !!heroin, keerthi suresh, joyalukkas, brand ambaside;cbn;mahesh;suresh;jeevitha rajaseskhar;keerthi suresh;kirti;mahesh babu;savitri;cinema;mahanati;nithin reddy;savithri 1Mon, 19 Apr 2021 13:30:00 GMTకీర్తి సురేష్ పేరు వినని వారు ఎవరు ఉండరు. మహానటి సావిత్రి జీవిత గాధతో తెరకెక్కించిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రను అచ్చు గుద్దినట్లు దించేసింది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఆమె నటనకి గాను పలువురు చేత ప్రశంసలు కూడా పొందింది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఒక పేరు గాంచిన ప్రముఖ నగల షోరూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.దీనితో కీర్తి సురేష్ పేరు బాగా పాపులర్ అయిపొయింది. ఆ ప్రముఖ సంస్థ మరేంటో కాదు.. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ నగల షాపుకి  బ్రాండ్ అంబాసిడర్‏గా మారింది.దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి ఈ నగల  సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది.


 అంతేకాకుండా ఈ సంవత్సరం మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్‌ ఆలుక్కాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కీర్తి సురేష్‌ సేవలు ఎక్కువకాలం కొనసాగాలని ఆ  సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన వివరించింది. అలాగే ఈ సందర్బంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ జోస్‌ ఆలుక్కాస్‌ వంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన  సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నేను బాధ్యతలు చేపట్టడం గర్వకారణం గా ఉంది అని కీర్తి సురేష్  పేర్కొంది.


సంప్రదాయకమైన చీర కట్టులో, ఎంతో విలువైన ఆభరణాలు ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.. చీరకట్టులో అచ్చతెలుగు పదహారణాల ఆడపిల్లలాగా కనిపిస్తుంది మన మహానటి.. అలాగే ఇటీవల కీర్తి సురేష్, నితిన్ జంటగా నటించిన రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి.. ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది.అలాగే కీర్తి సురేష్ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా హిట్ అయితే మహానటి ఫేట్ మారిపోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గ విశ్లేషకులు.. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>