PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-bypoll00cbb459-1b0d-4865-ad13-eb1d4997d341-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-bypoll00cbb459-1b0d-4865-ad13-eb1d4997d341-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉపఎన్నిక ఫలితంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది విషయం కానేకాదు.. మెజారిటీ ఎంత అన్నదే ఇష్యూ.. అలాగే టీడీపీ, బీజేపీల్లో ఎవరికి ఎన్ని ఓట్లు అన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ ఉపఎన్నిక ఫలితంపై ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ ఆత్మసాక్షి సంస్థ.. మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో కలసి పని చేస్తోంది. ఇప్పటి వరకూ చాలా ఫలితాలను కచ్చితంగా అంచనా వేసింది. ఈ సర్వే చెబుతున్నది ఏంటంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతోనే గెలవబోతోందట. వైసీపీకి మొత్తం ఓట్లలో 59 శాతం వరకూ tirupathi-bypoll;tiru;bharatiya janata party;janasena;tirupati;survey;chennai;husband;tdp;ycp;janasena party;sakshi;partyతిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?tirupathi-bypoll;tiru;bharatiya janata party;janasena;tirupati;survey;chennai;husband;tdp;ycp;janasena party;sakshi;partyMon, 19 Apr 2021 07:00:00 GMTతిరుపతి ఉపఎన్నిక ఫలితంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది విషయం కానేకాదు.. మెజారిటీ ఎంత అన్నదే ఇష్యూ.. అలాగే టీడీపీ, బీజేపీల్లో ఎవరికి ఎన్ని ఓట్లు అన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్. ఈ ఉపఎన్నిక ఫలితంపై ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ ఆత్మసాక్షి సంస్థ.. మద్రాస్ ఐఐటీ విద్యార్థులతో కలసి పని చేస్తోంది. ఇప్పటి వరకూ  చాలా  ఫలితాలను కచ్చితంగా అంచనా వేసింది.  


సర్వే చెబుతున్నది ఏంటంటే.. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతోనే గెలవబోతోందట. వైసీపీకి మొత్తం ఓట్లలో 59 శాతం వరకూ వస్తాయట. మొత్తం ఈ పార్టీకి 6 లక్షల 60 వేల వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉందట. అలాగే.. టీడీపీకి మూడున్నర లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉందట. ఇక బీజేపీ జనసేన కూటమి మూడో స్థానంలో ఉంటుందని.. వారికి  85 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.

మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు 16 వేల ఓట్లు వరకూ వస్తాయని.. మరో 6వేల ఓట్లు ఇతరులకు పడతాయని ఆత్మసాక్షి సర్వే అంచనా వేస్తోంది. క్రితం సారి 79 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి పోలింగ్ శాతం బాగా పడిపోయంది.ఓట్ల పోలింగ్ లెక్కల విషయానికి వస్తే దాదాపు ప్రధాన పార్టీలు రెండిటింకీ గతంలో వచ్చినట్టుగానే ఓట్లు వచ్చాయని ఈ సంస్థ చెబుతోంది.

అయితే.. బీజేపీ 16వేల ఓట్ల నుంచి 85 వేల ఓట్లకు పెరిగిందని.. ఈ మేరకు టీడీపీ ఓట్లకు గండి పడుతుందని ఆత్మ సాక్షి అంచనా వేస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. వైసీపీ ఇంచుమించు గతంలో వచ్చిన మెజారిటీ కంటే కాస్త ఎక్కువే సాధిస్తుందని 3 లక్షల 10 వేల నుంచి 3 లక్షల 15 వేల వరకూ మెజారిటీ వస్తుందని ఆత్మ సాక్షి అంచనా వేస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>