MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcb378b65-4f66-4b6e-9749-b9eea39d4764-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcb378b65-4f66-4b6e-9749-b9eea39d4764-415x250-IndiaHerald.jpg నందమూరి వంశానికి పాలిటిక్స్ కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మొదట సినిమాలలో తిరుగులేదు అనిపించుకున్న నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించి రికార్డు సమయంలో తొమ్మిది నెలల కాలంలోనే సీఎం పదవి అలంకరించి చరిత్రకెక్కారు. ఆ తరువాత అధికారం నారా వంశానికి వెళ్ళిపోయినా మళ్లీ ఎప్పటికైనా నందమూరి వంశానికి అధికారం దక్కుతుంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అని ఆశలో నందమూరి అభిమానులు ఉంటారు. ఇప్పటికే ఈ అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని tollywood;ntr;shiva;jr ntr;koratala siva;rajamouli;tiru;cinema;lord siva;nandamuri taraka rama rao;racchaఎన్టీఆర్ కోసం రచ్చ రేపే పొలిటికల్ సబ్జెక్ట్ ?ఎన్టీఆర్ కోసం రచ్చ రేపే పొలిటికల్ సబ్జెక్ట్ ?tollywood;ntr;shiva;jr ntr;koratala siva;rajamouli;tiru;cinema;lord siva;nandamuri taraka rama rao;racchaMon, 19 Apr 2021 08:15:00 GMT
నందమూరి వంశానికి పాలిటిక్స్ కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మొదట సినిమాలలో తిరుగులేదు అనిపించుకున్న నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించి రికార్డు సమయంలో తొమ్మిది నెలల కాలంలోనే సీఎం పదవి అలంకరించి చరిత్రకెక్కారు. ఆ తరువాత అధికారం నారా వంశానికి వెళ్ళిపోయినా మళ్లీ ఎప్పటికైనా నందమూరి వంశానికి అధికారం దక్కుతుంది జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అని ఆశలో నందమూరి అభిమానులు ఉంటారు. ఇప్పటికే ఈ అంశం మీద జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

అయితే ఫ్యాన్స్ ను అలరించడానికి ఈసారి మాత్రం ఒక పొలిటికల్ సబ్జెక్ట్ సినిమాను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించనున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా కథ ఇంకా పూర్తి కాలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తన కోసం ఒక మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ సిద్ధం చేయమని కొరటాల శివను కోరినట్లు తెలుస్తోంది.
సాధారణంగా అన్ని రకాల కథలను ఈజీగా డీల్ చేయగల కొరటాల శివ ఎన్టీఆర్ కోసం అలాంటి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆయన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా సోనూ సూద్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతా యూనిట్ అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలలో ఎక్కువమందికి పాజిటివ్ అని తేలితే షూట్ కొంత కాలం పాటు వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే ఆయన ఎన్టీఆర్ సినిమా కథ పూర్తి చేయడానికి సమయం దక్కినట్లే అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>