BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sharmila-latest-newsfacf80f2-03ac-46eb-a570-710f9c39e058-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sharmila-latest-newsfacf80f2-03ac-46eb-a570-710f9c39e058-415x250-IndiaHerald.jpg ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేవరకు త‌మ ఆందోళన కొనసాగుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ విషయమై రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో ష‌ర్మిల‌ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అందరూ అండగా నిలబడాలని, ఈ ఆందోళనలకు తాను హాజరు కాలేకపోవచ్చని, కోవిడ్ దృష్ట్యా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అందరూ కలిసి రావాలని, తెలంగాణ‌లో ఇక భ‌విష్య‌త్ తమదేనన్నాsharmila, latest news;districtమ‌ళ్లీ ష‌ర్మిల దీక్ష‌?మ‌ళ్లీ ష‌ర్మిల దీక్ష‌?sharmila, latest news;districtSun, 18 Apr 2021 15:51:51 GMT
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేవరకు త‌మ ఆందోళన కొనసాగుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ విషయమై రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో ష‌ర్మిల‌ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అందరూ అండగా నిలబడాలని, ఈ ఆందోళనలకు తాను హాజరు కాలేకపోవచ్చని, కోవిడ్ దృష్ట్యా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అందరూ కలిసి రావాలని, తెలంగాణ‌లో ఇక భ‌విష్య‌త్ తమదేనన్నారు. తమతోపాటు ఇప్ప‌టినుంచే క‌ష్ట‌ప‌డుతున్న ప్ర‌తి నాయ‌కుడికి, కార్య‌కర్త‌కు భ‌విష్య‌త్తులో స‌ముచిత స్థానం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తుండ‌టంతో ఈరోజే ష‌ర్మిల మూడురోజుల దీక్ష‌ను ముగించారు. ఆమె రెండు కేజీల బ‌రువు త‌గ్గ‌డంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా ప‌డిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లీకైన 'పుష్ప' స్టోరీ లైన్.. సోషల్ మీడియాలో వైరల్..??

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!

న్యూడ్ ఫోటోని షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్..!!

శ్యామ్ సింగరాయ్ కోసం 6 కోట్లతో భారీ సెట్...

బీజేపీ టార్గెట్ ని రీచ్ అయితే పవన్ కి భారీ గిఫ్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>